వకీల్ సాబ్ సినిమా చూశారా ? vakeel saab గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఏమన్నారో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 9 April 2021

వకీల్ సాబ్ సినిమా చూశారా ? vakeel saab గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఏమన్నారో తెలుసా

నమస్కారం మిత్రులారా ఈరోజు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది ఏప్రిల్ 9వ తేదీన vakilsab సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు.

 గత మూడు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారు తెరమీద కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం కానీ ఇప్పుడు ఆ బాధ అంతా పోయి ఉందని అభిమానులు సంబరపడిపోతున్నారు.

 చాలామంది వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం జరిగింది ఇక్కడ ఆ ఆ సినిమా యొక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఏమన్నారో తెలుసా?

 చాలా బాగుంది మరియు సెకండాఫ్ అయితే ఇంకా చాలా బావుంది అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభిమానులు కూడా సెకండాఫ్ చాలా బాగుందని చెబుతున్నారు.


vakeel saab రివ్యూ మరియు రేటింగ్, అని నాకు తెలుసు,
vakeel saab రివ్యూ మరియు రేటింగ్

 ఇది హిందీలో 2016 లో వచ్చిన పింకు మూవీ కి రీమేక్ గా ఉన్నా సినిమాని కూడా. ఇక్కడ డైరెక్టర్ గారు చాలా మార్పులు చేసి చాలా అద్భుతంగా సినిమా తెరకెక్కించారని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు.

 ఫ్రెండ్స్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనే దాని ఈ సినిమాలో క్లియర్ గా చాలా అద్భుతంగా చూపించారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఆటిట్యూడ్ అంటే ఒక అడ్వకేట్ అంటే ఒక న్యాయవాది ఆటిట్యూడ్ ఎలా ఉంటుందో దాని గురించి చాలా క్లియర్గా అద్భుతంగా చూపించారు.



 వకీల్ సాబ్ సినిమా కి అందరూ 4/5 రేటింగ్ ఇస్తున్నారు.

 మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి?



No comments:

Post a Comment

please do respectful comment

Pages