Is it better to eat watermelon in summer? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 9 April 2021

Is it better to eat watermelon in summer?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకో పోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనకి భగభగ మండిపోతున్నాయి.

 మనం చూస్తున్నాం ఇప్పుడో ఎండలు ఎలా ఉన్నాయి అంటే చాలా లోపల ఇంటి లోపల ఉండలేకపోతున్నాను అంతా వేడి వస్తుంది ఇంట్లో నుంచి అందుకు మనం చాలా రకాల పండ్లు తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.



 మనకి వేసవి అంటే వచ్చిందంటే మనకి బాగా గుర్తుకు వచ్చే పనులు చాలా ఉన్నాయి అందులో మనకి నచ్చిన వచ్చేసి పుచ్చకాయ.

 ఈ పుచ్చకాయ ఎక్కువగా వేసవి లోనే ఉంటుంది ఇది ఈ కాలంలోనే ఎక్కువగా పండుతుంది మరియు ఎప్పుడూ ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువగా  ఉంటుంది.

 మిత్రులారా ఈ పుచ్చకాయ పండు చాలా చాలా తీయగా ఉంటుంది మరియు చాలా చల్లగా ఉంటుంది కూడా వేసవిలో చాలా తక్కువ ధరకే బాగా దొరికే పండ్లలో ఇది ఒకటి.

Watermelon available in south India 

 ఈ పుచ్చకాయ పండు ఎక్కువగా ఎక్కడ పడుతుంది అనే సందేహం మీకు ఎవరికైనా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు.


 ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక లో ఈ పుచ్చకాయ పంటను బాగా ఎక్కువగా పండించి మార్కెట్కు తరలిస్తుంటారు ఇది ముఖ్యంగా ఎప్పుడు వేస్తారు డిసెంబర్ లాస్ట్ లో చివరి వారంలో వేయడం జరుగుతుంది వేస్తే ఇది ఫిబ్రవరి  మాసంలో మార్కెట్ కి రావడం జరుగుతుంది.

 ఇది ఒక కేజీ వచ్చి 25 రూపాయలు నుంచి 40 రూపాయల వరకూ ఉంటుంది మిత్రులారా ఇది అంటే దాని యొక్క డిమాండ్ని బట్టి ఉంటుంది.

 ఈ పుచ్చకాయ యొక్క ధర దాని యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది.






No comments:

Post a Comment

please do respectful comment

Pages