Hoskote to Kolar Gold Fields (KGF) - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 8 April 2021

Hoskote to Kolar Gold Fields (KGF)

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ నీ ఈరోజు నేను కేజిఎఫ్ కి రావడం జరిగింది కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి రావడం జరిగింది అసలు ఎందుకు వచ్చాను తెలుసా ఇక్కడికి నా ఫ్రెండ్ భరత్ గౌడ్ నేను ఇద్దరు రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా నేను రావడానికి కారణం.


 నాకు ముఖ్యంగా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను అందుకోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది మరియు ప్రదేశాలను గురించి నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను చూసిన అనుభవాలు మరియు ఇక్కడ షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది.

 ఫ్రెండ్స్ మీకు కేజిఎఫ్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది మరియు ఇది మీరు చూస్తే కనుక నిజంగా ఇది మన స్వతంత్రానికి ముందు ఎలా ఉందో మన భారతదేశం అలా పురాతనమైన ప్రదేశంగా ఇది చెప్పవచ్చు.

 ఇక్కడ మీరు ఎక్కడ చూసినా పాత కాలానికి సంబంధించిన కార్యాలయాలు మరియు ఇల్లు లను చూడవచ్చు ఇక్కడ ముఖ్యం గా ఎండ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉండేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఇక్కడ రెండు అనేది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.

 మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ చర్చిలు ఈ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి చాలా పురాతనమైనవి ఎక్కడ చూసినా పెంకులతో కట్టిన ఇల్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.

 ముందుగా నేను ఎక్కడి నుంచి బయలుదేరిన అంటే ఉదయం తొమ్మిది గంటలకి వస్కోట లో బయల్దేరాను బయలుదేరిన తర్వాత పది గంటలకి ఇక్కడ కూలర్ కి రావడం జరిగింది.

 మిత్రులారా కే జి ఎఫ్ నుండి బెంగళూరుకు ఎంత దూరం ఉంది అనే విషయం మీకు అనుమానం గా ఉండొచ్చు కరెక్ట్ గా సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి కేజీఎఫ్ నుంచి బెంగళూరు కి.

Distance from Bangalore to KGF


 మీకు అందరికీ ఒక విషయం తెలుసా Bangalore to KGf   బెంగుళూరు నుండి kgf  కి సుమారు 100 km దూరం ఉంటుంది.  బెంగుళూరు నుండి kgf  కి non stop బస్సు  ఎక్కువ గా  ఉన్నాయి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages