Road Map from Bangalore to lingasugar - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 9 April 2021

Road Map from Bangalore to lingasugar

 Road Map from Bangalore to lingasugar

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బెంగళూరు నుంచి లింగ షుగర్ కి రహదారి ఎలా ఉంది అక్కడికి ఎలా వెళ్లాలి అనే దాని గురించి ఈరోజు వివరించ పోతున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా షార్ట్కట్లు లేవని మాట ఇది సుమారు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది బెంగళూరు నుండి కొరకు అందుకే చాలా చాలా దూరం కాబట్టి బస్సు సదుపాయం కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

 మనకి బెంగళూరు నుంచి కర్ణాటకలో ప్రతి ఒక్క గ్రామానికి మరియు ప్రతి ఒక్క పట్టణానికి బస్సు సదుపాయం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ చాలా దూరం ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అనే దాని గురించి మనం ఒకసారి చూస్తే కనుక దీనికి చాలా టైం పడుతుంది కనుక అది కూడా లేవు కానీ డైరెక్ట్ బస్సు సదుపాయం ఉంది అది బెంగళూరు నుంచి బస్సులు ఉన్నాయి అది ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్ మరియు ఇంకా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ డైరెక్టు బెంగళూరు నుంచి lingus గారికి ఉన్నాయి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages