Online order for bucket biryani in goripalya Bangalore - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 9 April 2021

Online order for bucket biryani in goripalya Bangalore

 Online order for bucket biryani in goripalya Bangalore

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ అని ఈరోజు మనం బకెట్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.బకెట్ బిర్యాని తిన్నారా ఎప్పుడైనా మనం చూసిన మొదటి కి ఎప్పుడైనా చికెన్ బిర్యాని అన్నీ తింటాను కానీ బిర్యానీ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఉంటుంది దాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అది ఇంతకీ ఆన్లైన్ లో దొరుకుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకోసమే ఈ రోజు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేదానికి చెప్పడానికి ముందుకు రావడం జరిగింది.

bucket biryani గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకం వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు చికెన్ బిర్యాని మనం తీసుకుందామంటే ఒకరు తినవచ్చు ఒక ప్లేటు కానీ ఇక్కడ బకట్ చికెన్ బిర్యాని తీసుకుందామంటే ప్రతి ఒక్కరికి దినోత్సవం మినిమమ్ ఒక ఆరు మంది పైగా దీన్ని తినవచ్చు.


మీకు ఒక సందేహం ఉంటుంది మీరు బకెట్ బిర్యాని ఆన్లైన్ లో ఆడే పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మనం ఒకసారి చూస్తే కనుక అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటుంది.

 మిత్రులారా మీరు గౌరీ palya అనే టౌన్ లో పట్టణంలో మీరు బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే దాన్న సందేశానికి నేను ఇప్పుడు స్పష్టం చేయబోతున్నాను.

No comments:

Post a Comment

please do respectful comment

Pages