How to go kishkindha from Bangalore? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 10 April 2021

How to go kishkindha from Bangalore?

శుభోదయం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక కొత్త విషయం తో ముందుకు రావడం జరిగింది కిష్కింద అనే ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ఇది ఎక్కడ ఉన్నది అనే విషయం తెలుసా మీకు.

How to go kishkindha from Bangalore?


 మిత్రులారా మనం చాలా చోట్ల మనదేశంలో చాలా విహారయాత్రలు చేయాలి అనుకుంటాం కానీ ఎక్కడ ఉన్నాయి మంచి మంచి అనేదాని గురించి మన దేశంలో చాలా మందికి ఎలా వెళ్లాలి అనే దాని గురించి ఎక్కువగా లేకపోవడం వలన మనం ఎక్కడికి వెళ్ళలేక పోతాం.

 మనం బెంగళూరు నుంచి కిష్కింద అనే పట్టణానికి ఎలా వెళ్లాలి అని చూసే ముందు కిష్కింద పట్టణం గురించి మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎక్కడ ఉంది ఒకసారి చూస్తే కనుక.

 కిష్కింద అనే పట్టణం హర్యానా రాష్ట్రంలో ఉంది ఇది మొత్తం ఉత్తరభారతదేశంలో ఉంది ఇక్కడ బెంగళూరు నుంచి కిష్కింద కి వెళ్లాలంటే చాలా దూరం పడుతుంది సుమారు రెండు వేల పదిహేడు కి పైగా ఉంది అందుకే ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి ఎలా వెళ్లాలి అని ఎవరైనా.

Distance from Kishkinda To Bangalore

 బెంగళూరు నుంచి కిందకి సుమారు రెండు వేల కిలోమీటర్లకు పైగా ఉంది ఇక్కడ ట్రైన్ సౌకర్యం ఇక్కడ లేవు ఎందుకంటే ఇది పూర్తిగా ఉత్తరభారతదేశంలో ఉంది కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి మనం వెళ్ళాలి అంటే అక్కడికి ముందుగా మనం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి మనం తర్వాత బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.

 కిష్కింద కి వెళ్లాలంటే మనం ముందు ఢిల్లీ వెళ్లే ట్రైన్ ఎక్కితే కనుక మనం తొందరగా వెళ్ళగలను కానీ ఇక్కడ ట్రైన్లో వెళ్ళినా కూడా సుమారు ఒక రోజు తొమ్మిది గంటలు పడుతుంది ఇక్కడ తీసుకు వెళ్లాలంటే ఇది ఢిల్లీకి సమీపంలో ఉండటం వలన ఇది చాలా దూరం ఉంది ఫ్రెండ్స్.

Road Map Bangalore To Kishkinda


 మనం ట్రైన్లో వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్లి ఆ తర్వాత అలా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇక్కడ రోడ్ మ్యాప్ ద్వారా వెళితే కనుక మూడు రోడ్లు ఉన్నాయి ఇక్కడ నాగపూర్ నుంచి ఢిల్లీ కి చేరుకోవచ్చు లేకపోతే మనం ఇక్కడే షార్ట్ కట్ లో ఇంకా రెండు మార్గాలు ఉన్నాయి.


 బెంగళూరు నుండి డైరెక్టుగా జైపూర్ జైపూర్ నుంచి ఇక్కడ లేకపోతే రాజస్థాన్ రాష్ట్రంలోని ఇంకొక మార్గం ఏంటంటే అజ్మీర్ నుంచి బస్సులు ఉన్నాయి కానీ మనకి ఇక్కడి నుంచి అయితే బస్సులో డైరెక్ట్ బస్సులు లేవు.

 ఇది కిష్కింద అనే పట్టణం పర్యటనలో చాలా ప్రఖ్యాతి గాంచిన పట్టణం కావడం వలన బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళి నార్మల్గా ఉంటుంది కావున ఎవరైనా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది.





No comments:

Post a Comment

please do respectful comment

Pages