Is Your Master degree Make you Rich? మీరు చదివిన డబుల్ డిగ్రీ మిమ్మల్ని ధనికులని చేస్తుందా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 11 April 2021

Is Your Master degree Make you Rich? మీరు చదివిన డబుల్ డిగ్రీ మిమ్మల్ని ధనికులని చేస్తుందా?

Is Your Master degree Make you Rich?మీరు చదివినా మాస్టర్ డిగ్రీ మిమ్మల్ని ధనికుల ని చేస్తుందా?


హలో ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ దేవేగౌడ ని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మీరు చదివిన మాస్టర్ డిగ్రీ మిమ్మల్ని చేయడానికి ఉపయోగపడుతుంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది.

ప్రస్తుతం మారుతున్న ప్రపంచంలో మనం సాధారణంగా చదువుతున్నా డిగ్రీలు మరియు మాస్టర్స్ డిగ్రీలు అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే కచ్చితంగా మీరు చదువుకున్న చదువు మిమ్మల్ని ధనికులు అని అసలు చేయవు.

ఎందుకు అసలు చెయ్యవు అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి నార్మల్ అంటే సాధారణ విద్యా కన్నా ఆర్థిక విద్య మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అందుకే మనం సాధారణ విద్య కన్నా ఆర్థిక విజయాన్ని కూడా మన పాఠశాలలో నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది.

కానీ ప్రస్తుతం ఏ యూనివర్సిటీలో noas స్కూల్లోనూ ఆర్థిక విద్య గురించి అస్సలు చెప్పరు చెప్పరు కూడా. అలాంటిది మనం ప్రస్తుతం మారుతున్న ప్రపంచంలో కి మనం చాలా భయపడుతుంటారు.

అతి ప్రమాదకరమైన సలహా

ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బోధించే సలహా మరియు ఇచ్చే సలహా ఏంటి తెలుసా స్కూల్లో మీరు మంచిగా చదువుకొని ఉద్యోగం చేరి డబ్బుని సంపాదించండి.

మీకు ఒక విషయం తెలుసా ఉద్యోగం అనేది డబ్బుని సంపాదించగలరు కానీ మిమ్మల్ని ధనికుల ని చేయడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా?

మీరు ఒక ఉద్యోగంలో కానీ లేకపోతే మీరు స్వయం ఉద్యోగంలో గానీ చేస్తా ఉంటే నీకు వచ్చేది ఆదాయం కాదు నెలనెలా జీతం.

మన జీతం మనకు నెలకి వచ్చే నిత్యావసర ఖర్చులకు మాత్రమే సరిపోతుంది ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉండదు.

అందుకే ప్రతి ఒక్కరికి ఆర్థిక విద్య అనేది చాలా అవసరం. మనం చూసినంత వరకు ఎవరైనా కానీ మంచి ఉద్యోగంలో చేరమని అంటారు కానీ మంచి వ్యాపారం ప్రారంభించమని ఎవరు చెప్పారు.


ఎందుకంటే అవి చాలా కష్టాలతో కూడుకున్నదై కాబట్టి చాలామంది మనం ఉంటే చాలా మంచిది అని ఫీల్ అవుతావ్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అందుకే ధనికులు కాకపోవడానికి ముఖ్య కారణం.






No comments:

Post a Comment

please do respectful comment

Pages