ఫ్రీ టైం లోరియల్ హీరో సోనూసూద్ గారు దోస ని ఎలా చేస్తున్నారో చూడండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 12 April 2021

demo-image

ఫ్రీ టైం లోరియల్ హీరో సోనూసూద్ గారు దోస ని ఎలా చేస్తున్నారో చూడండి

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ ని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటో తెలుసా.


 కరోనా సమయంలో అందరినీ ఆదుకున్న ఆపద్బాంధవుడు మన రియల్ హీరో సోనూసూద్ గారు.

 ఆ సమయంలో ఆయన చేసిన సేవలు అంతా ఇంతా కాదు అలా మంచిగా చేశారు అయినా ఈ రోజు మనం ఒక సారి చూద్దాం.


Capture+2021-04-12+14.43.07
Real hero sonusood garu making dosa

 సోనూసూద్ గారికి దోస్త్ ఏంటి చాలా ఇష్టమైన తిండి అన్నమాట ఇక్కడ మనం ఎన్నో చూస్తూ ఉంటాం.

  రియల్ హీరో సోనూసూద్ గారు దోసెలు చేస్తూ ఉన్న వీడియో ఇప్పుడు నెట్ లో చాలా బాగా వైరల్ అయిపోతుంది అందుకు చాలా బాగా నెటిజన్లు  వారెవ్వా అని మెచ్చుకుంటున్నారు.

 అసలు సోను సూద్ గారికి దోసెలు అంటే చాలా ఇష్టం అయినా బ్రేక్ ఫాస్ట్ అయినా చెప్తుంటారు ఇది చాలా ఈజీగా చేయవచ్చు మరియు ఆయనకు చాలా ఇష్టమైన తిండి.

 అలాగే ఆయన ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన పరీక్షల్ని క్యాన్సిల్ చేయాలని ఆయన విన్నవించుకున్నారు.

 ఆల్రెడీ క్యాన్సల్ బోర్డ్ ఎగ్జామ్స్ అనే #cancelboardexams tag ఫుల్లు వైరల్ అయిపోతుంది అంటే ఇప్పుడు బోర్డు అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించి  విద్యార్థులను మరింత ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని అందరూ చాలా ఉంది.









No comments:

Post a Comment

please do respectful comment

Pages