How I Enjoyed My Weekly Off - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 1 April 2021

demo-image

How I Enjoyed My Weekly Off

హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవుడిని అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం.

 అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు లాక్డౌన్ సమయంలో అంటే గత కొన్ని రోజుల నుండి లాక్ డౌన్ చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి.

గమనిక :మీరు నా పోస్ట్ లు మీకు రావాలి అనుకుంటే  email subscription చేసుకోగలరు లేకపోతే Google play store లో anninakutelusu application download చేసుకోండి 

 అది ఇంకా పక్కనపెడితే కనుక మనం హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అని దాని గురించి నేను ఈరోజు నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

How i enjoyed today with eating food

 ఫ్రెండ్స్ నేను నిన్న సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఏంంంం చేశాను అంటే  ఎప్పటిలాగానేేేేేేేేేేేే నేను రూమ్ కి వచ్చాను. వచ్చిన తర్వాత నేనుుుుుుుుుుుుుుుుు ఏం చేశాను అంటే వెళ్ళి బయటకు వెళ్లాను బయటకు వెళ్లానుఏం చేశాను అంటే ఏంంంంం చేయాలో అని ఆలోచిస్తున్నాను.

 బాగా ఆలోచించి ఒక కాల్ కేజీ చికెన్ తీసుకుందామని బయటకు వెళ్లాను. 250 గ్రాములు చికెన్ తీసుకొని వచ్చి రూమ్ లో బాగా దాన్ని క్లీన్ చేసుకుని.

 వంట చేయడం ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత... చికెన్ లో కి ఏం చేయాలి అని ఆలోచిస్తే చపాతీ చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంకా ప్రారంభించాను.

 నిన్న సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు కరెక్ట్గా చికెన్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత చపాతీ పిండిని బాగా కలిపి వేసి పిండిని బాగా అన్ని తీసేసి ఎనిమిది గంటలకి చేయడం జరిగింది.


20210331_203143

 చపాతి మరియు చికెన్ చేసిన తర్వాత మొత్తం 8 గంటల 30 నిమిషాలకి అయిపోయింది చపాతి చికెన్ చేయడం తర్వాత తొమ్మిది గంటలకి ప్రారంభించాము తినడం చాలా చాలా అద్భుతంగా ఉంది.

 ఇంకా 9 గంటల 30 నిమిషాల లోపు తినడం అంత మొత్తం అయిపోయింది తర్వాత వాట్సాప్ లో స్టేటస్ వేసాను వేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేశారు అందులో భరత్ గాడు చాలా బాగా వంటలు చేసుకుని బాగా అందజేస్తున్నామని కాంప్లిమెంట్ ఇచ్చారు.

 తర్వాత పడుకుందామని ఇంకా లైట్ ఆర్పేసి పడుకుందాం ట్రై చేశాను కానీ నిద్ర రాలేదు అందుకు ఏం చేశాను అంటే బయట కి వచ్చి నిద్రపోదామని నిర్ణయించుకున్నాను


20210331_224617
 బయటికి వచ్చి నిద్రపోదామని ఇంకా వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడు కూడా నిద్ర రాలేదు కాసేపు లవ్ గురు ఎఫ్ఎం రేడియో సిటీ బెంగుళూరు లో వచ్చే ప్రోగ్రామ్స్ వింటూ ఆ చందమామను చూసుకుని బాగా ఎంజాయ్ చేయడం జరిగింది.

Swimming pools in Bangalore

 ఎలాగో ఈ రోజు హాలిడే కాబట్టి బెంగుళూరులో 
 స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాను కానీ ఎక్కడ ఉన్నాయని ఇది మనకి అంతగా అవగాహన లేదు అందుకే నేను ఏం చేశాను అంటే Google map లో చెక్ చేశాను ఉన్నాయా లేదా అని.

 గూగుల్ మ్యాప్ లో చెక్ చేస్తా ఉంటే బెంగళూరులో చాలా స్విమ్మింగ్ పూల్స్ సజెస్ట్ అయినా కానీ ఇప్పుడు టెంపరరీ లో ఉండడం వలన అన్ని కూడా టెంపరరీ క్లోజ్ అయి ఉన్నాయి.

 కానీ ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది అని గూగుల్ మ్యాప్ లో చూపించింది కానీ వెళ్ళలేకపోయాను అందుకే ఉదయం తొమ్మిది గంటలకి లేచి బాగా ఫ్రెష్ అప్ అయి ఇంకా టిఫిన్ చేద్దామని వెళ్లాను.

Best Tiffen Center In Bangalore

 బెస్ట్ టిఫిన్ సెంటర్ కోసం చాలా వెతికాను అక్కడ.నాకు ఏం టిఫిన్ తినాలో అర్థం కాలేదు కానీ నాకు favarate food వొచ్చి poddu (గుంత పొంగనాలు ).

 నాకు ఇష్టమైన గుంతపొంగనాలు తినడానికి వెళ్ళాము అక్కడ బాగా రద్దీగా ఉంది మరియు అక్కడ గుంతపొంగనాలు అయితే దొరికినాయి

20210401_092942
 Why i like poddu(గుంత ponganalu )
 నాకు ఇష్టమైన గుంతపొంగనాలు తినేసాము తినేసిన తర్వాత ఇంకో రూం కి వచ్చి బాగా కొంత సేపు ఒక మూడు గంటల సేపు రెస్ట్ తీసుకొని తర్వాత సినిమాకి పోదాము అని నేను నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నట్టు 12 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి నుంచి బయలుదేరాను.

 ఇంకా యువరత్న సినిమా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజే రిలీజ్ అయింది. శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన ఈ సినిమా యువరత్న(yuvarathna movie ).


20210401_130036
Waiting for yuvarathna movie Ticket.

 సరిగా 1:00 కి ఇక్కడినుంచి బయలుదేరి ఆ టికెట్ క్యూలో నిలబడి నిలబడి ఒక అర్ధ గంట తర్వాత టికెట్ ఇవ్వడం జరిగింది.

 ఇంకా ఒకటిన్నర తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ బోర్ కొట్టదు మరియు ఈ సినిమా యొక్క ముఖ్య అంశానికి వస్తే గనుక ఇది ఒక గురువు మరియు శిష్యులు కి సంబంధించిన ముఖ్య కథ.

 ఈ సినిమాలో నాకు నచ్చినవి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇక్కడ ఆ ప్రభుత్వం స్కూల్ లో చదివే విద్యార్థులకు మరియు ప్రైవేట్ సంస్థలలో చదివే విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది.

 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చేస్తున్నా ఈ ఫీజు గురించి గానీ ఇంకా ఇవ్వదని ఎలా చెడగొడతాయి అనేది ఒక ముఖ్య కథాంశం తో దీన్ని ఈ సినిమాని తెరకెక్కించారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇందులో ప్రకాష్ రాజు గారి పాత్ర చాలా ముఖ్యమైనది మరియు ప్రాముఖ్యం ఉన్న పాత్ర.

 ఇంకా నాలుగు గంటల ఇరవై నిమిషాలకి సినిమా చూడడం అయిపోయింది అయిపోయిన తర్వాత బాగా ఆకలి వేస్తుంది అని నేను ఏం చేశాను ఉంటే ఇంకా అక్కడే సాధన థియేటర్ పక్కన ఉన్న ఆ ఇండియన్ చికెన్ బిర్యానీ పాయింట్ (Indian chicken Biryani point )దగ్గర ఒక చికెన్ బిర్యాని తీసుకుని బాగా తినేశాను చాలా చాలా బాగుంది.

20210401_162641
 చికెన్ బిర్యానీ తినేసిన తర్వాత హ్యాపీగా రూమ్ కి వచ్చి ఇంకా ఫ్రెండ్స్ ని కలిసి రూమ్ కి వచ్చి హ్యాపీగా.

 ఇది ఫ్రెండ్స్ నా స్టొరీ subscribeనచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీకు నేను రాసే ఆర్టికల్స్ తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు కింద సబ్స్టేషన్ అని ఉంటుంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను.










Pages