ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 9 April 2021

ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు ఇంకొక కొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెల వచ్చిందంటే మన కి బాగా గుర్తుకు వచ్చేది ఏంటి అంటే ఐపీఎల్ ఐపీఎల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంటే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనమాట.

 మన భారత దేశ క్రీడా చరిత్రలో ఎక్కువగా మరియు ఎక్కువ మంది ఇష్టపడే ఆట వచ్చి క్రికెట్ క్రికెట్ నీ ఎక్కువగా ఇష్టపడతారు.

 భారతదేశంలో ఎక్కువగా మంచి ప్రాచుర్యం పొందిన ఆటగాళ్లలో క్రికెట్ 1 ఈ క్రికెట్ అనేది వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది కాకపోతే 2007లో మొదటిసారి ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆడుతూ రావడం జరిగింది ఇప్పటికీ.



 అలాగే ఈ 2020లో కరోనా ప్రభావం కారణంగా ఐపీఎల్ కొంచెం ఆలస్యంగా నిర్వహించిన కూడా ఇప్పుడు అలా జరగకుండా 2021లో ఎప్పుడూ జరుగుతూనే ఉండేవి ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభించడానికి సన్నాహాలు అయినాయి.

 ఈరోజు ఏ ఏ జట్ల మధ్య ఈ క్రికెట్ జరుగుతుంది అని మీకందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అంటే ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు కచ్చితంగా ఐపీఎల్ ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈరోజు సాయంత్రం జరుగుతుంది.

 అందుకే ఎవరో మిస్ కాకుండా తప్పకుండా చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఇది ఏ ఛానల్ లో వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఇది వచ్చి స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్ని ప్రాంతీయ భాషలలో కూడా వస్తా ఉంది.

 మీరు మొబైల్లో చూడవలసి అయితే కచ్చితంగా మీరు ఆ స్టార్ లో వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి.
 ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి.
 ఐపీఎల్లో మీయొక్క ఆ ఫేవరెట్ జట్టు మరియు క్రికెటర్ ఎవరు? 

No comments:

Post a Comment

please do respectful comment

Pages