New Pizza Corner Hoskote Bangalore Rural - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 25 March 2021

New Pizza Corner Hoskote Bangalore Rural

Pizza corner Hoskote Bangalore Rural
 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవేగౌడ ని ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా.

 మిత్రులారా మనం అందరం ఈరోజు ఒక కొత్త విషయం గురించి తెలుసుకో పోతున్నాం ఆహారం అంటే ఇష్టం లేకపోవడం ఎవరికి ఉండదు చెప్పండి ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టం ఉంటుంది.

 మన భారతదేశంలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాలలో ఎక్కువగా వెస్టర్న్ మరియు చైనీస్ ఆహారానికి సంబంధించిన రెస్టారెంట్లకు ఎక్కువగా పెరుగుతుండడం మనమందరం తెలిసిన విషయమే.

 మనం మన సౌత్ ఇండియన్ ఆహారం కాకుండానే చాలా రకాల ఆహారాలు మనకు అందుబాటులోకి వచ్చాయి అందులో కొన్ని ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో మరియు ఎక్కువగా ఎక్కువ లావుగా అవడానికి మరియు బరువు పెరగడానికి ఇవి ముఖ్యకారణం అవుతున్నాయి.

 ఇవన్నీ మనం పక్కనపెడితే కనుక ఈ రోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది అది ఏంటో తెలుసా ఫ్రెండ్స్.

Pizza corner Hoskote Bangalore Rural

 పిజ్జా కార్నర్ hoskote బెంగళూరు రూరల్ ఇది హోటల్ పేరు ఇది కొత్తగా కొన్ని రోజులు ముందు ప్రారంభించబడింది. మిత్రులారా ఇక్కడ అన్ని రకాల వెస్టెర్న్ ఆహారాలు ఇక్కడ దొరుకుతాయి.

 ఇక్కడ ముఖ్యంగా దొరికే ఆహార పదార్థాలు.

Menu list in pizza corner Hoskote
  1. Pizza
  2. Sandwich
  3. Frenchfries and more......
 ఫ్రెండ్స్ ఇక్కడ పిజ్జా లో చాలా రకాలు ఉన్నాయి అందులో మనకి fatfish ఇంకాాాాాాాాాాాాాాాా మనకి చాలా రకాల ప్రజలు అందుబాటులో  ఉన్నాయి

 కానీ నేను అక్కడికి వెళ్ళడానికి కారణాలు చేసి ఇది కొత్తగా ప్రారంభించిన ప్రారంభించబడిన హోటల్ కాబట్టి నేను ఒకసారి వెళ్లి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్లి ఏమి చశాను నేను తిన్నాను అని చూస్తే కనుక 1 శాండ్విచ్ ఒకటి ఫ్రెండ్స్ ప్రైస్ ఇంకొకటి ఒకటి స్ప్రైట్ తీసుకున్నాను.

 ఇక్కడ అన్ని ఆహారపదార్థాలు దొరుకుతాయి ఆ అదే విధంగా మనకి ధరలు చూసుకుంటే కొంచెం తక్కువే అనిపిస్తుంది.


 ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కనుక కదా శాండ్విచ్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఇక్కడ చూసిన ఫ్రెంచ్ఫ్రైస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు చాలా కారంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే శాండ్విచ్ అంతగా లేదు.

 ఇక్కడ ఫ్రెంచ్ఫ్రైస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.నేను ఇంతకుముందు అమెరికన్ బైట్స్ మరియు ఫైవ్ స్టార్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కానీ అంతగా ఏమీ బాగా లేదు కానీ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్.

 మీరు కూడా ఒకసారి ట్రై చేయగలరు. ఇక్కడ నేను అడ్రస్ చెప్తున్నాను చూడండి.
Pizza corner Hoskote Bangalore Rural.. Landmark :- GANGAMMA GUDI road Hoskote
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

1 comment:

please do respectful comment

Pages