Pushparaj introducing tonight-happy birthday stylish star allu arjun - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 7 April 2021

Pushparaj introducing tonight-happy birthday stylish star allu arjun

టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మెగా హీరోలలో అల్లు అర్జున్ గారు చాలా క్రేజ్ సంపాదించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు.


ఈరోజు ఆయన ఆ జన్మదిన శుభ సందర్భంగా అందరూ ఆయన అభిమానులు ట్విటర్లో మంచి ట్రెండ్ చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు.


ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా పుష్ప రాజ్ మూవీ ఇంట్రడ్యూసింగ్ ఈ రోజు రాత్రి 8 గంటల పంతొమ్మిది నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.


stylish Star allu arjun, pushpa raj
జన్మదిన శుభాకాంక్షలు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గారికి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప సినిమా ఇప్పటికే విడుదల అవ్వడానికి సిద్ధం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది.

అందుకోసమే ఇప్పుడు ఈ సినిమా ఇందులో అల్లు అర్జున్ గారి ఇంట్రడక్షన్ ని ఈ రోజు రాత్రి 8 గంటల పంతొమ్మిది నిమిషాలకు మైత్రి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయబోతున్నారు.



No comments:

Post a Comment

please do respectful comment

Pages