Royal Challengers Bangalore won The match - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 9 April 2021

Royal Challengers Bangalore won The match

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడి అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటో తెలుసా నిన్నే ఐపీఎల్ 2021 స్టార్ట్ అయింది.

 మొదటిరోజు ఆడిన జట్లు ఏంటి అంటే ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆట జరిగింది అందులో.

 మొదటి సారిగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎన్నుకున్నారు తర్వాత మొత్తం 158 కొట్టడం జరిగింది తర్వాత.

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ని ఎన్నుకొన్న తర్వాత కొంత సమయం చాలా క్లిష్టంగా ఆట సాగింది ఎందుకంటే ఇంకొంచెం ఎటు ఉన్నా కూడా గెలవడానికి అవకాశం లేకుండా పోయేది.

అంతా చాలా క్లిష్ట పరిస్థితి గంగా మొత్తానికి ఆ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిన్న జరిగిన మ్యాచ్ లో గెలవడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది.

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అయితే చాలా పండగ చేసుకుంటున్నారు ఈసారి కప్పు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 ఇప్పటికే ఇంటర్నెట్లో చాలా పెండింగ్లో ఉన్న రాయల్లెం చాజర్స్ బెంగళూరు కి అభినందనలు తెలుపుకుంటూ ఎన్నో విజయాలను గెలుపొందాలని కోరుకుందాం.



No comments:

Post a Comment

please do respectful comment

Pages