What precautions should I take to purchase a flat in Bangalore? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 22 March 2021

What precautions should I take to purchase a flat in Bangalore?

 What precautions should I take to purchase a flat in Bangalore?


 హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక విషయాన్ని చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ చాలామంది బెంగళూరులో ఫ్లాట్స్  కొనుక్కోడానికి ఆ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎలా కొనుక్కోవాలి అవగాహన ఉండదు అందుకోసం వాళ్ళు చాలా ఇబ్బందికి లోనవుతుంటారు అలాంటి వాటిని మనం సహాయం గ ఉండే విధంగా కొన్ని.

 కొన్ని సూచనలను ఇవ్వడానికి ఆసక్తికరంగా ఉన్నాను. మిత్రులారా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే బెంగళూరులో మరియు బెంగుళూరు చుట్టుపక్కల మీరు ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలి అంటే ఇప్పుడు చాలా క్రేజ్ ఉండడం వలన ఇప్పుడు స్థలం దొరకడం చాలా కష్టం.

 ఇక్కడ అయితే కొంతమంది చాలా మోసాలకు పాల్పడుతున్నారు మరియు చాలామంది మోసపోతుంటారు మనం చూస్తున్న విషయమే కానీ అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

 లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును ఫ్రెండ్స్.

Precautions while purchasing flats in Bangalore.

 మిత్రులారా మనం ఏం గమనించాలి అంటే ఒక సైకిల్ కొనడానికి ముందు మనం ఇలాంటి వాటిని మనం గమనించాలి అనే విషయాన్ని.

 మిత్రులారా మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి చూడండి ఒక ఒక ప్లాట్ ని కొనడానికి ముందో ఏమి చేయాలి అటే ఒక మంచి ప్రఖ్యాతి పొందిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించిన కంపెనీ లేకపోతే మీరు సంప్రదించవలసిన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్లాట్ ని అమ్ముతుంటారు.

 ఈ ప్లాట్లు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చేత అప్రూవల్ అయి ఉండాలి. అందులో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫ్లాట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు మిగతా వాటి గురించి చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటారు కావున మీరు గుర్తించబడిన రియల్ఎస్టేట్ కంపెనీ నుంచి కొనుక్కోవడం చాలా మంచిది.

 బెంగళూరులో అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా ఉన్నాయి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages