Jathi rathnalu trailor released by rebel star prabhas - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 4 March 2021

Jathi rathnalu trailor released by rebel star prabhas

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను మీ దేవుని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు చాలా చాలా అద్భుతమైన రోజు మీకు ఏదో ఒక విషయం చెప్పాలని నేను తాపత్రయపడుతుంటారు ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే జాతిరత్నాలు చూసారా ఎవరైనా.

 అవును ఫ్రెండ్స్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో యువత ఏం చేస్తా ఉంది ఎలా తప్పుదోవ పడుతోంది అనేదాన్ని వివరిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే తాపత్రయంతో ఇది జాతి రత్నాలు సినిమా ఈరోజు ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.

 మీరు ఎవరైనా జాతిరత్నాలు టైలర్ ని చూసారా మరి ఎంత చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి చెప్పాలంటే ఇది ఎవరి చేతులమీదుగా విడుదల చేశారు తెలుసా మన బాహుబలి ఫ్రేమ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ జాతి రత్నాలు సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేశారు.

 నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ రిలీజ్ కి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది.

 ఇది మామూలుగా చిన్న సినిమానే కావచ్చు కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి కామెడీ సినిమాని మీరు ఎప్పుడు చూసి ఉండరు ఏమో అంతా నవ్వి నవ్వి మీరు వచ్చేస్తుంది అంతలా ఉంటుంది.
 మరి ఈరోజు చూసిన ట్రైలర్ అంతలా ఉంది ఇంకా సినిమా ఎంత బావుంటుందో ఇది చిన్న సినిమా అయినా గాని అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

 జాతి రత్నాలు సినిమా గురించి మీ అభిప్రాయాలను మీ సందేశాలను కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు ధన్యవాదములు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages