Pogaru Movie Review - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 18 February 2021

Pogaru Movie Review

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి ఫిబ్రవరి 19వ తేదీన శుక్రవారం పొగరు సినిమా రిలీజ్ అయింది.


Pogaru 


Pogaru Movie Review

 మన అందరికీ తెలిసింది కన్నడ తెలుగు మరియు తమిళంలో ఈ పొగరు సినిమా అయింది ఆడియన్స్ ఇప్పుడు అంటే ప్రేక్షకులు ఈ సినిమా గురించి చాలా చాలా గొప్పగా చెబుతున్నారు అక్కడ నట విశ్వరూపం చాలా భయంకరంగా చూపించాడు భయ్యా అని అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా సంతోషంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 ఇందులో ఒక డైలాగ్ ఉంది భయ్యా ఏంది అంటే గుద్దితే గూగుల్ లో కూడా ట్రీట్మెంట్ దొరకదు అన్న డైలాగ్ విపరీతంగా చాలా ప్రఖ్యాతి పొందినది.

 ఈ మూవీ యొక్క ఆ డైలాగ్ లు మరియు చెన్నంశెట్టి గారు మరియు అర్జున్ సమకూర్చిన సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది.

 ఆ రష్మిక మందన యొక్క నటన చాలా అద్భుతంగా ఉంది అని అభిమానులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages