Indian's Chicken Biryani Point Old Madras Road Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 21 January 2021

demo-image

Indian's Chicken Biryani Point Old Madras Road Hoskote

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం గురించి మీ ముందుకు చెప్పడానికి రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి చాలా హోటల్స్ ఉన్నాయి.

 అందులో మాంసాహారం సంబంధించిన ఫోటోలు కానీ అందులో ఈరోజు నేను చెప్పబోయే హోటల్ గురించి అయితే మీరు వినే ఉంటారు ఎందుకంటే అది మాంసాహారి హోటల్లో దాని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను.

Indian's Chicken Biryani point, old madras road Hoskote.

 మిత్రులారా మనం ఏది సర్కిల్ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ కోలార్ వెళ్లే రోడ్డులో ఇక్కడ ఒక హోటల్ ఉంది హోటల్ గురించి నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను హోటల్ పేరు మీకు ఇండియన్ చికెన్ బిర్యాని పాయింట్ ఓల్డ్ మద్రాస్ రోడ్ లో ఉంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.


20210121_184125
Indian's Chicken Biryani point, old madras road Hoskote.

Best hotel in Hoskote  మిత్రులారా మనం చాలా చోట్లల ఇక్కడ చూస్తున్నాము మనకి దగ్గర్లో ఉండే ఇది చాలా అన్ని మాంసాహార హోటళ్లు ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఏ హోటల్ లో దొరుకుతుంది ఏమి దొరకవు అని చెప్తున్నాను.

 ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ ఏమి చేస్తారంటే చికెన్ బిర్యానీ చాలా ప్రత్యేకంగా చేస్తారు మరియు పరోటా ఇంకా చాలా చాలా రకాల అన్ని ఇక్కడ చేయబడతాయి.


 ఇక్కడ మనం ఏమైనా తింటే ధర ధర విషయంలో అయితే ఇక్కడ కొంచెం తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే మిగతా ఫోటోలో నేను చాలా చూసిన అక్కడ చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ హోటల్లో మాత్రం కొంచెం అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు చేస్తున్నారు.

Best non veg Hotel in Hoskote

 ఈ హోటల్లో చాలా రుచికరంగా మరియు చాలా శుభ్రంగా ఇక్కడ వంటలు చేస్తారు. మీరు కూడా ఒకసారి ఇక్కడ ప్రయత్నించవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది.



No comments:

Post a Comment

please do respectful comment

Pages