Heavy snowfall in Bangalore today - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 20 January 2021

Heavy snowfall in Bangalore today

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక కొత్త విషయం గురించి నేను చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ఇప్పుడు చలికాలంలో చాలా చాలా చాలా ఎక్కువ ఉంది.


 సాధారణంగా మనకు అన్న ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా తెలిసి ఉంటుంది అంటారు కానీ ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా దాని కంటే ఎక్కువగా ఉందని నాకు ఈరోజు అర్థమైంది.

 మీకో విషయం తెలుసా ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ఏడు గంటల వరకూ భారీగా పొగమంచు కురిసింది.

బెంగళూరులో భారీ పొగమంచు, అన్నీ నాకు తెలుసు,
బెంగళూరులో భారీ పొగమంచు
 పైన ఉన్న చిత్రంలో చూస్తున్నారు కదా ఎంత భారీగా పొగమంచు కురుస్తుంది అంటే ఎదురుగా వస్తున్న వాహనాలు అసలు కనబడవు కనబడవు కూడా అంత దిట్టంగా కమ్మేసింది.


 మేము ఉదయం ఆ వచ్చేటప్పుడు ఆ రోడ్లో వాహనాలు అంటే ఎదురుగా వచ్చే వాహనాలను కూడా కనబడ అంత విధంగా వచ్చేసింది.

 ఇలాంటి సమయాలలో కొంచెం వాహనదారులు అంటే డ్రైవర్లు కానీ వాహనం ఎవరైనా పర్సనల్ వాహనాలు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా నిమ్మదిగా పోవలసిందిగా నా మనవి.




 ఎందుకంటే ఇప్పుడు ఓ పొగమంచు భారీగా ఉండటం వలన ఎదురుగా ఏమి వస్తున్నాయి అని కూడా కనబడవు అలా ఉంటుంది అంతలా పొగమంచు కమ్మేసి ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా వెళ్ళమని మీకు సలహా ఇవ్వడం.

 ప్రతి సంవత్సరం పొగ మంచు కురవడం ఈ నెలలో అంటే ఫిబ్రవరి వరకు ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ శివరాత్రికి వెళ్ళిపోతుంది ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages