Kariyamma Chicken center Kannuralli main road Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 22 January 2021

Kariyamma Chicken center Kannuralli main road Hoskote

నమస్కారం మిత్రులారా ఈరోజు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక ఒక కొత్త విషయం గురించి నేను చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా

Hoskote loమనకి చాలా చికెన్ షాప్ లో ఉన్నాయి అందులో కొన్ని మనం చూసే గనుక చాలా దగ్గరలో ఉన్నాయి ఎక్కువ మరియు చాలా మంచి మంచి ఆఫర్లు ఇస్తారు అందుకోసమే ఈ రోజు దాని గురించి ఒకసారి తెలుసుకుందాం రండి.

  kariyamma చికెన్ సెంటర్ hoskote ఇక్కడ అన్ని రకాల కోళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా నాటుకోడి అంటే అందరికీ తెలిసిన విషయమే అవి ఎంత బాగుంటాయో ఎంత రుచికరంగా ఉంటాయి అనేది మనకి తెలుసు ధర విషయంలో కూడా అంతగా ఏం లేదు ఈరోజు నేను అక్కడికి వెళ్లడం జరిగింది వెళ్లి ఒక కేజీ చికెన్ ఎంత అని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 250 రూపాయలు ఒక కేజీ చికెన్ అన్నారు.


 నాకు తెలిసి నాటుకోళ్ళ చికెన్ అంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది.  అది చాలా బాగుంటుంది కాబట్టి అందరూ దాన్ని తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు.


 మిత్రులారా మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ చికెన్ నమ్మడమే కాదు చికెన్ కబాబ్ కూడా ఇస్తారు.

 ఇక్కడ మనకి ధర విషయంలో మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ధర అని చెప్పుకోవాలి ఎందుకంటే మిగతా చోట్ల ఇంతకంటే ఎక్కువగా ఉంది.

 ఇక్కడ చికెన్ కోళ్లను కోసేటప్పుడు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా నీట్ గా ఉంటుంది.



 పైన ఉన్న చిత్రంలో ఆయన షాప్ యజమాని ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా.

 చికెన్ కోళ్లను కోసి బాగా కట్ చేస్తా ఉన్నారు. దాని గురించి నేను అడగడం జరిగింది. ఇప్పుడు అందుబాటులోనే ఉంటుంది.




No comments:

Post a Comment

please do respectful comment

Pages