Flowers shop near KEB Circle Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 19 January 2021

Flowers shop near KEB Circle Hoskote

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకు దగ్గరలో ఉన్న చాలా షాప్ లో ఉన్నాయి అందుకు సంబంధించిన షాపులు చాలా తక్కువ ఉన్నాయి అది ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఎవరికి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు అందుకోసమే నేను ఇక్కడ మీకు వివరించడానికి ఇక్కడికి వచ్చాను మీరు తెలుసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను.


 ఇక్కడ వస్కోట కి ఆ స్టేడియం దగ్గర ఉన్నా జై బి సర్కిల్ పక్కన చాలా అప్పులకు సంబంధించిన షాపులు ఉన్నాయి అక్కడికి చాలా రకాల పూలు వస్తుంటాయి అక్కడే రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి మీకు ఎవరికైనా కావలసిన వాళ్ళు కానీ అక్కడ వీక్షించడానికి పోవాల్సిన వాళ్ళు కానీ అక్కడ మీరు కావలసిన సమాచారాన్ని సేకరించవచ్చు మీకు కావలసిన మీరు తీసుకుని రావచ్చు.

Best Hoskote flowers shops near KEB Circle

 ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్ కి దగ్గరగా ఉండడం వలన అదే రోడ్ లోని అన్ని రకాల ఫ్లైఓవర్ కింద ఎదురుగానే అన్ని పూల షాప్లో ఉన్నాయి.

 అక్కడ ఎటువంటి పూలు ఉంటాయంటే చామంతి పూలు మరియు జాస్మిన్ పూలు ఇంకా మల్లెపూలు ఇంకా రకరకాల పూలు అక్కడ అందుబాటులో ఉంటాయి.

 అక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అక్కడ అందుబాటులో ఉంటుంది మార్కెటింగ్ బాగా జరుగుతూ ఉంటుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages