Shri venkata sai tiffen center,Kannuralli main road
namaskram mithrulara anadariki eroju nenu oka kotha hotel gurinchi mitho review cheddamani raavadam jarigindi.
వెంకట సాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలా బావుంటుంది ఇది Kannuralli main road రోడ్డు క
Hoskote ఎలా ఉంది ఇక్కడ చాలా రకాల వంటలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా రుచికరంగా ఉంటాయి.
నేను చాలాసార్లు అక్కడికి తరచుగా వెళుతుంటాను ఇక్కడ ఉన్నట్టు ఇంకెక్కడా ఉండదు అనుకోండి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment
please do respectful comment