Adhar Seva Kendra's In Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 16 December 2020

Adhar Seva Kendra's In Hoskote

 Hovvina mandi, Hoskote

 అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను hoskote నుండి చాలా చోట్ల తిరిగాను చాలా బాగుంది కాకపోతే నేను ఎందుకు తిరిగి అనేది మీకు చాలా ఆశ్చర్యకరమైన ఇప్పుడు చూడండి.

 నేను నిన్ను ఎందుకు వెళ్లాను మొత్తం వెళ్లడానికి కారణాలు ఏంటి అని ఒకసారి చూస్తే గనక మా ఫ్రెండ్ కు ఆధార్ కార్డు అప్డేట్ కావాల్సి ఉంది అందుకోసం మనం ఆధార్ సేవా కేంద్రాలను సంప్రదించాల్సి వచ్చింది కానీ ఎక్కడ ఉన్నాయి అని మాత్రం మనకు తెలీదు.

 ఉదయం 10 గంటలకు మా రూం నుండి బయలుదేరి వెళ్తాము వస్కోట నుండి చాలా చోట్ల అన్ని చోట్ల చూశాము అది ఎక్కడ ఉంది ఆ కార్యాలయం అంటే ఆధార్ సేవ కేంద్ర కార్యాలయం అంటే ఆధార్ కరెక్షన్ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దాని గురించి మనం చూసాము చాలా చోట్ల బోర్డు వేశారు.

 కాకపోతే అక్కడ కచ్చితంగా ఓటిపి  ఈ సంబంధించిన మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలి అలా అయితేనే వాళ్ళు చేస్తారు లేదంటే లేదు అందుకోసం మన దగ్గర ఈ ఆప్షన్లు ఏమీ లేవు కాబట్టి మనం ఎప్పుడు అక్కడికి వెళ్లాలి ఉంది.

Adhar seva Kendra's in hoskote



Basaveshwara circle  Hoskote 


 మిత్రులారా మనకు ముందుగా ఆధార్ సేవ కేంద్ర వచ్చి ఎక్కడ ఉంది అనేది తెలీదు కానీ మా ఫ్రెండు అక్కడ ఉంది అంటే ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్లగానే అక్కడ ఆ చుట్టుపక్కల మొత్తం చూశాను కానీ ఆధార్ సేవ కేంద్ర ఎక్కడ దొరకలేదు అందుకోసం మనం ఎక్కడికి వెళ్లావు అంటే.

 వినండి కి దగ్గరలో బసవేశ్వర సర్కిల్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఉంది అని చెప్పారు.అంటే బసవేశ్వర సర్కిల్ కి కె బి సర్కిల్ కి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 అక్కడి నుండి ఒక ఐదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళాము వెళ్లిన తర్వాత ఆధార్ సేవ కేంద్ర వచ్చింది అక్కడ మనం వివరాలు అడిగి తెలుసుకుందాం కానీ అక్కడ ఆధార్ కరెక్షన్ చేయడం లేదు అని చెప్పారు అక్కడి నుంచి బయటికి వచ్చాము.

 ఆధార్ కరెక్షన్ ఫర్ కోటలో ఎక్కడ చేస్తున్నారని వాళ్ళు మాకు చాలా అద్భుతంగా వివరించారు అది ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం రండి దాన్ని నేను కూడా మీకు వివరించాలని ఆశపడుతున్నాను.

 ఎందుకంటే మనకు చాలా మంది ఆధార్ కరెక్షన్ ల కోసం ఎక్కువ తిరుగుతూ ఉంటారు దాని గురించి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చేస్తారు అనే విషయం గురించి చాలా మందికి తెలియదు అందుకోసమే వాళ్ళ కోసమే నేను ఇక్కడ ఎక్కడ చేస్తారని మీకు వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించాలి అని కోరుతున్నాను.

Hoovvina mandi Hoskote


 మనకి ఆధార్ సేవా కేంద్రం ఉంది వస్కోట లో కానీ ఇప్పుడు ఆధార్ కరెక్షన్ ని ఎక్కడ చేయడం లేదు కానీ వాళ్ళు ఎక్కడ చేస్తారని మీకు కచ్చితంగా చెప్పారు ఇక్కడ చూడండి ముందుగా ఆధార్ కరెక్షన్ ఎక్కడ చేస్తున్నారు అంటే ఎస్బిఐ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి బ్యాంకులో ఆధార్ కరెక్షన్ చేస్తున్నారని అక్కడ ఉన్న ఆధార్ సేవ కేంద్ర సిబ్బంది మాకు చక్కగా వివరించారు.

 అప్పుడు నేను మా ఫ్రెండు సిబ్బందికి చాలా థ్యాంక్స్ అండీ అని మా ధన్యవాదాలు చెప్పి వెనక్కి తిరిగి రావడం జరిగింది ఎందుకంటే మనకి ఈ బ్యాంకులో చేయాలంటే కొంచెం సమయం పడుతుంది కావున మాకు అర్జెంట్ గా ఉండడం వలన మేము వెనక్కి తిరిగి రావడం జరిగింది వచ్చేటప్పుడు కొన్ని అక్కడ ఉన్న ప్రకృతి అందాలను నేను చిత్రీకరించి ఇక్కడ మీకు మీతో నేను చాలా ఆశ పడుతున్నాను.

 కింద దేవాలయం చూశారా? ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కానీ నేను ఈ దేవాలయంలోకి లోపలికి లేకపోయాను అందుకే బయట నుంచి కొన్ని చిత్రాలను చిత్రీకరించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.

Shri Laxmi Shri Panchamuki Shri Ganesha Temple Hoskote 


 శ్రీ లక్ష్మీ శ్రీ పంచముఖి శ్రీ పని గణపతి దేవాలయం. ఈ దేవాలయం ముఖ్యంగా హు వినండి నుండి బసవేశ్వర సర్కిల్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి మీకు చెప్పాలి అంటే ఈ దేవాలయానికి దగ్గరలోనే అన్ని బ్యాంకులు మరియు for schools'సర్కిల్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి మీకు చెప్పాలి అంటే ఈ దేవాలయానికి దగ్గరలోనే అన్ని బ్యాంకులు మరియు for సర్కిల్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇంకొకటి మీకు చెప్పాలి అంటే ఈ దేవాలయానికి దగ్గరలోనే అన్ని బ్యాంకులు మరియు for schools'సర్కిల్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇంకోటి మీకు చెప్పాలంటే ఈ దేవాలయానికి దగ్గరలోనే అన్ని బ్యాంకులు మరియు స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయి.

 ఎక్కువగా hoskote నుండి దేవనహళ్లి కి పోయే బస్సులు అన్నీ ఇక్కడే బయలుదేరుతాయి కావున ప్రతి బస్సు కూడా బసవేశ్వర సర్కిల్ నుండి ఎక్కువగా పోతా ఉంటాయి.
పైన ఉన్న చిత్రాన్ని చూశారా మరి అది ఎక్కడ ఉందో తెలుసా నీకు వినండి కి దగ్గర్లో అంటే అంటే పూల మార్కెట్ సర్కిల్ అనేది అక్కడ నాలుగు రోడ్ల ను కలుపుతూ ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ పేరే ఈ పూల మార్కెట్ సర్కిల్ అని దానికి ఎటువైపు వెళ్తుందో చూడండి ఒక రోడ్డు సర్కిల్ నుండి వస్తుంది మార్కెట్ నుండి వస్తుంది స్టేడియం వెళ్లే వైపు వస్తుంది ఇంకా రోడ్డు బసవేశ్వర వైపు వెళ్లే రోడ్డు.

 తర్వాత అక్కడి నుండి నేరుగా అంటే చెవి సర్కిల్ నుంచి నేరుగా ఇక్కడికి మెయిన్ బజార్ వస్కోట కి వచ్చాము వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ hoskote లో ఎగ్ రైస్ తిని నేరుగా రూమ్ కి వచ్చేసాము.

 ఫ్రెండ్స్ పైన చెప్పాను కదా మీకు ఎప్పుడైనా మీకు ఆధార్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక పైన ఎక్కడ చేస్తారు అని మీకు చాలా అద్భుతంగా వివరించారు కావున ప్రతి ఒక్కరు మీరు ఆధార్ కార్డ్ కరెక్షన్ కావలసిన సమయం వస్తే మీరు తప్పకుండా ఆ ప్లేస్ కి వెళ్ళండి కచ్చితంగా వాళ్ళు మీకు కరెక్షన్ చేసి ఇస్తారు.

KEB Circle Hoskote

KB Circle Hoskote 



No comments:

Post a Comment

please do respectful comment

Pages