Safety precautions during Driving and Traveling |
హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక మంచి ఒక విషయం తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు మనం ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ మనం ప్రయాణించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి.
ఎందుకంటే మనం రోజూ ఇప్పుడు చూస్తున్నాం ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి మరియు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.
ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది మన వెనుక ఉంటారు కావున మనం ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్లాలి మరియు దానికి తగిన జాగ్రత్తలు మరియు ట్రాఫిక్ నియమాలు నిబంధనలు కచ్చితంగా మనం అనుసరించవలసి ఉంటుంది ఎందుకంటే మనం అతి వేగంగా పోవడం కూడా ఒక అతి వేగమైన ప్రమాదకరం అలాంటి వాటిని మనం నిర్మూలించాలంటే మొదటిసారిగా మొట్టమొదటిసారిగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
నేను మీకు మంచి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పటివరకూ చూసినా ప్రమాదాల్లో అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి ఇప్పుడు నేను రోడ్డులో అక్కడ చాలా ఘోరంగా ఆటోను వెళ్లడం జరిగింది అంటే అక్కడ మనుషులు ఎవరైనా ఉంటే కచ్చితంగా అక్కడే చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే అతివేగంగా పోవడం చాలా ప్రమాదకరమైనది.
కొన్నిసార్లు మనం ఎలా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తా ఉన్న కూడా కొన్నిసార్లు ఎదుటి నుంచి వచ్చే వాళ్ళు ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వలన కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
మిత్రులారా మనం ప్రయాణించేటప్పుడు 3 రవాణా సౌకర్యాలను ఉపయోగిస్తాం.
కాలినడకన
టు వీలర్
ఫోర్ వీలర్
మిత్రులారా మనం ఎప్పుడో కాలినడకన వెళ్తా ఉంటావు ఎప్పుడు చూసినా రోడ్డు మీద వాహనాలు ఎప్పుడు అతివేగంగా అనే వస్తుంటాయి మనం కొంచెం ఏమైనా అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కచ్చితంగా ప్రమాదం సంభవిస్తుంది సంభవించిన తర్వాత అది ఏ వాహనాన్ని గుద్ది అనేది మనకి తెలుసుకునేలోపే అక్కడ ఆ వాహనదారుడు ఎవరు ఉండరు.
ఇక్కడ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం:
మిత్రులారా మనం ఇప్పుడు కాలినడకన వెళ్తున్నప్పుడు మనం మనం నడక మీద గమనించాలి.
అలా కాకుండా వేరే వాటి మీద మనం గమనిస్తే కనుక మనం ఎక్కడ వెళ్తున్నావు అన్న దాని విషయం మర్చిపోయి వేరే వాటి పైన గమనం పెట్టి అప్పుడు ప్రమాదం సంభవిస్తుంది.
ఇలాంటి ప్రమాదాలను రూపుమాపడానికి మనం ఎక్కడికైనా కాలినడకన వెళ్లేటప్పుడు రోడ్డుకి ఎడమవైపున వెళ్లాలి మరియు నడిచేటప్పుడు దిక్కులు చూడటం మరియు సెల్ ఫోన్ ని ఎక్కువగా వాడుతూ ఉండడం అలాంటి పనులు చేయకూడదు.
మీరు ఎక్కడైనా కంపెనీ దగ్గర మీ మిత్రులతో సంభాషణ చేస్తున్నప్పుడు మధ్యలో రోడ్డుపైన రావడం మరియు ఎదురుగా వచ్చే వాహనాలను గమనించకుండా ఉంటే మాత్రం కచ్చితంగా ప్రమాదం సంభవిస్తుంది.
సొంత వాహనదారులు ప్రమాదాలకు బలి అవ్వడానికి కారణాలు:
మిత్రులారా మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వాహనదారులు సొంతంగా వాళ్ళు వాడుతూ ఉంటారు కానీ చాలామంది వాటిని ఎలా వాడాలి ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన ఉండదు ఎందుకంటే మనం ఒకసారి అతివేగంగా రావడం మరియు ఎక్కడో గమనం పెట్టడం అలాంటివి చేయడం వలన ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి అంటే మనం చూస్తే కనుక మన భారతదేశంలో కొన్ని వేల ప్రమాదాలు జరుగుతున్నాయి.
మన భారతదేశంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి తెలుసా ఒక నిమిషానికి 25 మంది చొప్పున చనిపోతారు ఒక రోడ్ల ప్రమాదం వలన మాత్రమే. అంటే ఒక సంవత్సరానికి మన భారతదేశం ల యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుంది.
అందుకే మిత్రులారా ప్రాణం విలువ చాలా విలువైనది కాబట్టి మనం ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి పోయినప్పుడు దాని విలువ తెలియదు మనకి మనం జరగడానికి ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని జరగడానికి వీలు లేకుండా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే నేను మీకు ఎలా ఉండాలి ఏం చేయాలి అని నీకు చెప్పాలని అనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది.
ప్రమాదాలకు మొబైల్ కారణమా:
చాలా మంది ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి ముందు మొబైల్లో ఒకరితో సంభాషిస్తూ వాళ్లు డ్రైవింగ్ చేయడం వలన గాని ప్రయాణించడం రోడ్లపైన సెల్ ఫోన్ తో మాట్లాడుతూ అలాంటి సమయాల్లో ఎక్కువ చాలా సర్వేలు చెబుతున్నాయి.
అవును మిత్రులారా మనం ప్రమాదాలు జరగడం ఎందుకు అని ఆలోచిస్తే ఎక్కువగా మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకు అని చెప్తే గనుక ఎదురుగా వచ్చే వాహనాలను మరియు వాళ్ళ వెనక వచ్చే వాహనాలను గమనించడం మర్చిపోతారు ఈ మొబైల్ లో పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
అందుకే మనం మొబైల్ ని బయటికి వెళ్ళేటప్పుడు గానీ రోడ్లపైన నడిచేటప్పుడు గానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గానీ టూవీలర్ బండి నడిపేటప్పుడు గానీ మనం మొబైల్ ని ఎప్పుడూ చేయరాదు.
రోడ్ల ప్రమాదాలను మనం ఎలా అరికట్టాలి:
మిత్రులారా మనం రోడ్ల యాక్సిడెంట్ లను మనం అరికట్టగలం మా అంటే ఖచ్చితంగా మనం అరికట్టగలం ఎలా అని అడగవచ్చు మీరు ఖచ్చితంగా మనం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా మనం అనుసరిస్తే ప్రమాదాలను అరికట్టడం చాలా సులభం.
కానీ ఇక్కడ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు నిబంధనలు మరియు వెళ్లేటప్పుడు సేఫ్టీ అంటే జాగ్రత్తల గురించి ఎక్కువగా అవగాహన ఉండాలి.
టు వీలర్ లో వెళ్లే వాళ్ళకి ఒక ముఖ్య గమనిక:
మిత్రులారా మనం టూవీలర్ లో వెళ్తున్నప్పుడు ఎక్కువగా ప్రమాదాల్లో నేను గమనిస్తున్నాను కూడా కానీ ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తున్నారా మనం చాలా మంది పోతుంటాం అక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు మరియు మనం ఎలిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది కానీ దాన్ని మనం వాడకుండా ఎక్కడికి వెళుతుంటాం.
కానీ మీరు హెల్మెట్ లేకుండా బయటికి బండిమీద వెళితే కనుక ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
No comments:
Post a Comment
please do respectful comment