మే నెల వ్యవసాయానికి చాలా మంచిది అంటారు ఎందుకు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 2 May 2023

demo-image

మే నెల వ్యవసాయానికి చాలా మంచిది అంటారు ఎందుకు

 మే నెల వ్యవసాయానికి చాలా మంచిది అని అందరూ అంటూ ఉంటారు అది ఎందుకు మరి ఈ మే నెలలో వ్యవసాయం కి పంటలు పెడితే అవి బాగా అవుతాయని అందరు పెద్దవాళ్లు చెప్తుంటారు ఇది నిజమేనా.

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన బ్లాగులో మనం చర్చించే విషయం ఏంటో తెలుసా ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటి అంటే మే నెలలో పెట్టిన పంటలు చాలా బాగా అవుతాయని అంటూ ఉంటారు దానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడే తెలుసుకుందాం.

16830130893258825449312539834075


 భరణి వర్షం అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ దీంట్లో పంటలు పెట్టినప్పుడు చాలా చాలా మొత్తం ధరణి అంతా పంటలు. ఈ భరణి వర్షంలో ధరణి ఎంత పంటలతో కళకళలాడుతూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు.

 స్నేహితులారా వర్షాలలో చాలా ఉన్నాయి మనకు జనవరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉన్నాయో వర్షాలకు కూడా ఉన్నాయి అది ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవి వర్షాలు మారుతూ ఉంటాయి.

 ప్రస్తుతం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 13 వరకు ఈ భరణి వర్షం ఉంటుంది. ఇది పంటలు పెట్టడానికి చాలా చాలా అనుకూలంగా ఉన్న వర్షం ఇందులో పెట్టిన పంటలు  నూటికి 99% బాగా వస్తాయని రైతన్నల నమ్మకం.

Bharani male

 ఈ భరణి వర్షంలో బాగా పంటలు పండే ఏవేవి అంటే వరి మొక్కజొన్న, వేరుశనగ  ఈ పంటలు బాగా పండి రైతన్నలకు మంచి లాభమైన ఆదాయాన్ని చేకూరుస్తాయి.



No comments:

Post a Comment

please do respectful comment

Pages