కూల్ డ్రింక్ ని మరియు కాఫీ ని ఎందుకు ఎత్తుకొని తాగారు తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 24 February 2023

కూల్ డ్రింక్ ని మరియు కాఫీ ని ఎందుకు ఎత్తుకొని తాగారు తెలుసా

కాఫీ మరియు కూల్ డ్రింక్ ని ఎత్తుకొని తాగలేము

నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక విషయం పైన ప్రస్తావన తీసుకొని వొచ్చాను. అది ఏంటి అని మీకు తెలుసా. మీరు ఎప్పుడు అయినా కూల్ డ్రింక్ ఎత్తుకొని తాగారా. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఎవరైనా చల్లని పానీయలు కరచుకొని తాగుతారా లేక ఎత్తుకొని తాగుతారా.

నా అనుభవం ను మీతో పంచుకుంటున్న

నిన్న నేను lingadahalli నుండి ఒక కూల్ డ్రింక్ ని తీసుకొని వొచ్చాను. కొన్ని కారణం వల్ల అప్పుడు నేను తాగలేకపోయాను. తరువాత రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ తాగాలని తీసుకున్న.

అప్పుడు నేను ఎత్తుకొని తాగాను కానీ తాగేటప్పుడు గొంతు లో మంట గా అనిపించింది. అప్పుడు నేను తెలుసుకున్న. ఎక్కువ వేడి గా ఉన్నవి మరియు చల్లగా ఉన్నవి కరచుకొని తాగాలి అనిపించింది.

మీరు కూడా ఎప్పుడు అయినా ఇలా తాగారా అయితే కామెంట్ చేయండి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages