Geetha Govindam serial - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 23 October 2022

Geetha Govindam serial

 గీత గోవిందం సీరియల్ లో చాముండి ప్లాన్ ప్రకారం ముక్కోటమ్మా కు మరియు గోవిందం కి ఇద్దరికీ గొడవ పెట్టి ఇద్దరినీ విడగొట్టాలని ప్రయత్నం అయితే చేస్తా ఉంది కానీ ఇక్కడ గీత ముక్కోటమ్మా కు చెప్పిన కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే ముక్కోటమ్మా ఏం చెప్పిన కూడా అసలు వినడం లేదు.

Geetha Govindam serial

ముక్కోటమ్మా ను చాముంది నుండి గీత కాపాడితే బాగుంటుంది. కానీ తన గురించి ముక్కోటమ్మా కు తెలిసిపోతుంది అని గీత కు భయం. ఒకవైపు చాముండి ముక్కోటమ్మా ను బాగా రెచ్చగొడుతుంది.

 

No comments:

Post a Comment

please do respectful comment

Pages