రంగులరాట్నం సీరియల్ లో ఈ రోజు ఏం జరగబోతోంది - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 19 October 2022

రంగులరాట్నం సీరియల్ లో ఈ రోజు ఏం జరగబోతోంది

నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అని ముందే తెలుసుకుందాం మీరు ఎవరైనా ఈ బ్లాగ్ ని మొదటిసారిగా చదువుతుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.

 రంగులరాట్నం సీరియల్

 చివరి ఎపిసోడ్లో శంకర్ ప్రసాద్ రేఖను ఇంటికి తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. అయితేేేే సిద్ధూ ఒప్పుకోకపోయినా స్వప్న్న్న బలవంతం వల్ల సిద్దు ఏం మాట్లాడేలేక పోయాడు.

 అయితే ఈ రోజు ఎపిసోడ్ లో శంకర్ ప్రసాద్ రేఖను ఇంటికి తీసుకొని వస్తాడు మహేశ్వరి కి కొత్తగా పరిచయం చేయిస్తారు. అప్పుడు స్వప్న మీరు అనుకున్నది సాధించారు మీ మనసుకు నచ్చిన మనిషిని మీ ఇంటికి తీసుకుని వచ్చారు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అని స్వప్న చక్రవర్తి మరియు మహేశ్వరి లు అందరూ శంకర్ ప్రసాద్ ని పొగుడుతూ ఉంటారు.

 ఇంతలో అదంతా చూస్తున్నా సిద్దూకి మాత్రం అది ఏమీ నచ్చలేదు అప్పుడు మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంటాయి శంకర్ ప్రసాద్ ఏంట్రా సిద్ధూ నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను ఇంటికి కొత్త వాళ్లు వచ్చారని కూడా లేకుండా పోతున్నావ్. అప్పుడు సిద్ధూ అవేమీ పట్టించుకోకుండా అది వెళ్ళిపోతాడు ఈరోజు ఎపిసోడ్ లో పూర్ణ మహేశ్వరి చేస్తున్న కుట్రలు అన్నింటిని బయటపెట్టి ఉందా అనేది మనం చూడాలి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages