ఉదయాన్నే లేచి ఫోటోలు తీయడం మీకు అలవాటు ఉందా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 17 September 2022

ఉదయాన్నే లేచి ఫోటోలు తీయడం మీకు అలవాటు ఉందా

హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మార్నింగ్ లేస్తూనే ఫోటోలు తీయడం మీకు అలవాటు ఉందా అయితే ఉంటే మీరు కామెంట్ చేయండి అలాగే నేను ఈరోజు తీసిన ఫోటోలను చూడండి.











 పైన మీరు చూస్తున్న ఫోటోలు చూసావా అక్కడ ఉన్నది ఏంటో తెలుసా బాస్మతి వరి పైరు.. బాస్మతి బియ్యం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంతా బాగుంటుంది బాస్మతి అన్నం 


No comments:

Post a Comment

please do respectful comment

Pages