ఈ ఆకులను పాలు వస్తాయి. ఈ ఫోటోలను చూపిస్తాను మీకు ఎవరికైనా ఈ ఆకులు ఏం చెట్ల లో ఉంటాయి అనేది మీకు తెలిసి ఉంటే చెప్పండి దయచేసి. చాలామందికి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఎంత మందికి ఫోటోగ్రఫీ మీద మీకు చాలా ఆసక్తి ఉంది కామెంట్ చేయండి.
Nature photography
Nature photography ప్రకృతికి సంబంధించిన ఫోటో గ్రఫీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే నాకు కూడా ఆయనే చెప్పాడు నాకు చాలా ఇష్టం.
No comments:
Post a Comment
please do respectful comment