ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday 11 July 2022

ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి

 ఈరోజు ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం రండి చాలా రోజుల తర్వాత మనం బ్లాగింగ్ చేయడం చాలావరకు ఆపేశాను ఎందుకంటే మనకు బ్లాగ్ నుండి కొంత ఆర్థిక సహాయం అందడం లేదు మరియు మీరు సపోర్ట్ చేస్తే కచ్చితంగా బ్లాగింగ్ చేయడం వలన కొంచెం ఆర్థిక సహాయం అందుతుంది మరియు మనకి కొంచెం ఇంకా బ్లాగింగ్ చేయాలనే ఉద్దేశం ఇంకా బాగా ఉత్సాహం వస్తుంది ప్రతి ఒక్కరూ మీరు మా బ్లాగ్ ని చూసి ఉల్లిపాయ ధరల వివరాలు మీరు తెలుసుకుంటారని మనం ఆశిస్తున్నాము

చికమాంగళూరు ఉల్లిపాయ మార్కెట్

ఈరోజు చిక్మంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో మొత్తం 27 క్వింటాల్ రావడం జరిగింది.
కనిష్ఠ ధర 2941₹
గరిష్ట ధర same.

దొడ్డబాల్లాపూర్ ఉల్లిపాయ మార్కెట్

టోటల్ లోడ్ 14 క్వింటల్ 
కనీస ధర 1000₹
గరిష్ట ధర 2000



No comments:

Post a Comment

please do respectful comment

Pages