జూన్ 27వ తేదీ రోజున ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 27 June 2022

జూన్ 27వ తేదీ రోజున ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి

 నమస్కారం మిత్రులారా అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నుండి అంతకంటే ముందుగా మీరు మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి అలాగే మనం ప్రతి రోజు అప్డేట్ చేసే ఉల్లిపాయ ఉల్లిపాయ ధరల గురించి తెలుసుకోండి.


 మన గత కొన్ని రోజుల నుంచి ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి అని మనం చూస్తే కనుక పెరిగిందనే చెప్పాలి. ఇన్ని రోజులు స్టాకు ఎక్కువగా ఉండటం వలన ధరలు పెరగడానికి అవకాశం లేదు అయితే ఇప్పుడిప్పుడే రేటు పుంజుకోవడం మనం చూస్తున్నాము. అయితే ఉల్లిపాయ ధరలు 27వ తేదీన ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ రోజు.


 27వ తేదీన ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయి

 kolara ఉల్లిపాయ మార్కెట్

 మొత్తం వచ్చిన లోడు -42 క్వింటల్ 

 కనీస ధర   1500₹

 గరిష్ట ధర  2200₹

గుండ్లుపెట్ ఉల్లిపాయ మార్కెట్

మొత్తం వచ్చిన లోడు 120 క్వింటల్ 

 కనీస ధర  850₹

 గరిష్ట ధర   1050₹

చిక్ మంగళూర్ ఉల్లిపాయ మార్కెట్

మొత్తం వచ్చిన లోడు 34 క్వింటల్ 

 కనీస ధర 1716₹

 గరిష్ట ధర 1716₹

దొడ్డబాల్లాపూర్ ఉల్లిపాయ మార్కెట్


మొత్తం వచ్చిన లోడు  10 క్వింటల్ 

 కనీస ధర    1500₹

 గరిష్ట ధర   2500₹

మంగళూర్ ఉల్లిపాయ మార్కెట్

మొత్తం వచ్చిన లోడు 3 క్వింటల్ 

 కనీస ధర  1800₹

 గరిష్ట ధర  2200₹














No comments:

Post a Comment

please do respectful comment

Pages