ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 4 June 2022

ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్లో ఉల్లిపాయ ధర చాలా తక్కువగా ఉన్న విషయం అందరికి తెలిసిందే చాలా మంది రైతులు ఉల్లిపాయ వేసి పోయారు. మరి ఈ రోజైనా వాళ్లకి కొంచెం మద్దతుగా ధర ఉంటుందా ఉండదా అని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంతకీ ఏమేమి ఉల్లిపాయ మార్కెట్లో ధరలు అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు రెండు ఈరోజు తెలుసుకుందాం.

ఈరోజు ఉల్లిపాయ ధర...

 ఈరోజు ఈమె మార్కెట్లో ఉల్లిపాయ ధర ఎంత ఉంది మొత్తం వినిపించాలి వచ్చింది అని ప్రతిదీ కూడా ఇక్కడ తెలుసుకో పోతున్నాను రండి. ఈరోజు ఏమేం మార్కెట్లలో అప్డేట్ లు ఉన్నాయి అని అనుకుంటున్నారు.
  •  అర్సికేరే
  •  దావణగెరె
  •  దొడ్డబళ్లాపుర
  •  బెంగళూరు
  •  బంగారు పేట
  •  బెలగావి
  •  శివమొగ్గ
  •  హుబ్లీ
 ఫ్రెండ్ పైన ఉన్న ఉల్లిపాయ మార్కెట్లు నేమ్ పేరు ఎంత మందికి తెలుసు ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అని పూర్తిగా తెలుసుకుందాం మార్కెట్ వైస్ గా.

 అర్సికేరే ఉల్లిపాయ మార్కెట్

 ఫ్రెండ్స్ ఈరోజు పసిడి ఉల్లిపాయ మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ముందుగా ఈ ఉల్లిపాయ మార్కెట్ లో ఈ రోజు మొత్తం ఎన్ని క్వింటల్ వొచింది అంటే 100 క్వింటల్ వొచ్చింది. కనీస ధర 800₹ -800₹.

 దావనాగేరే ఉల్లిపాయ మార్కెట్

 ఈ రోజు మొత్తం వచ్చిన లోడు  360 క్వింటల్ 
 కనీస ధర 500₹
 గరిష్ట ధర 3600₹.

 దొడ్డబళ్లాపుర ఉల్లిపాయ మార్కెట్

ఈ రోజు మొత్తం వచ్చిన లోడు  10 క్వింటల్ 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర 2200₹.

 బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్

 ఇతర వెరైటీ ఉల్లిపాయ
ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 4153 క్వింటల్ 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర 1400₹.
 పూనా రకానికి సంబంధించిన ఉల్లిపాయ ధర

ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 10381 క్వింటల్ 
 కనీస ధర 1000₹
 గరిష్ట ధర 1800₹.
 ఈరోజు బెంగళూరు చిన్న సైజు రకం

ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 2073 క్వింటల్ 
 కనీస ధర 400
 గరిష్ట ధర 800₹.
 లోకల్ వెరైటీ ఈ సంబంధించిన ఉల్లిపాయ ధర ఈ రోజు

ఈ రోజు మొత్తం వచ్చిన లోడు 4153 క్వింటల్ 
 కనీస ధర  800
 గరిష్ట ధర 1000₹







No comments:

Post a Comment

please do respectful comment

Pages