ఈ రోజు టమోటా తర్వాత వివరాలు తెలుసుకుందాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 20 May 2022

ఈ రోజు టమోటా తర్వాత వివరాలు తెలుసుకుందాం రండి

 ఈరోజు టమోటా ధర ల వివరాలు

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టమోటా ధరలు వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకో తున్నాను గత కొన్ని రోజుల నుంచి టమోటా ధరలు ఆకాశానికి మించిపోతున్నాయి.

 మరి ఈరోజు మార్కెట్ లో ఎన్ని క్వింటాల్ టమోటా వచ్చిందో మరియు కనిష్ట ధర ఎంత అని తెలుసుకోవాలి ఉందా మీకు. అయితే లేట్ ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాం రండి.

టమోటా మార్కెట్


 ఈరోజు ఏమేం మార్కెట్లు ఉన్నాయో తెలుసా.
  1. కే ఆర్ పేటే
  2. కనకపురం
  3. గుండ్లుపెట్
  4. చింతామణి
 పైన చెప్పిన చెప్పిన టమోటా మార్కెట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కె ఆర్ పేటే టమోటా మార్కెట్ ధర ల వివరాలు

ఈరోజు కె ఆర్ పేటే లో టమోటా ఈరోజు మొత్తం 8 క్వింటల్ రావడం జరిగింది. ఈరోజు ఈ మార్కెట్ లో ధర 5000₹.

కనకపురం టమోటా మార్కెట్ ధర ల వివరాలు

ఈరోజు కనకపురం టమోటా మార్కెట్ ల వివరాలు ఎన్ని క్వింటల్ వొచ్చింది అంటే 4 క్వింటల్ రావడం జరిగింది. హైబ్రిడ్ టమోటా.

కనీస ధర -7500₹
గరిష్ట ధర 9500₹.

గుండ్లుపేట టమోటా మార్కెట్ ధర ల వివరాలు

గుండ్లుపేట టమోటా మార్కెట్ లో ఈరోజు మొత్తం 7 క్వింటల్ వొచ్చింది. ధర 7000₹.

చింతామణి టమోటా మార్కెట్ ధర ల వివరాలు

ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ ధర ల వివరాలు చూద్దాం రండి. ఈరోజు మొత్తం 2100 క్వింటల్ టమోటా వొచ్చింది.

కనీస ధర 200
గరిష్ట ధర 900₹.

ఇవి కూడా చదవండి



No comments:

Post a Comment

please do respectful comment

Pages