మలూరు ఉల్లిపాయ మార్కెట్ ధర ల వివరాలు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 20 May 2022

మలూరు ఉల్లిపాయ మార్కెట్ ధర ల వివరాలు

 హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు మనం మలూరు ఉల్లిపాయ మార్కెట్ ధర ల వివరాలు ఎలా ఉన్నాయో


తెలుసుకుందామా.

మలూరు ఉల్లిపాయ మార్కెట్

ఈరోజు మలూరు ఉల్లిపాయ మార్కెట్ లో మొత్తం ఉల్లిపాయ ఎన్ని క్వింటల్ వొచ్చిందో తెలుసా  50 క్వింటల్ ఉల్లిపాయ రావడం జరిగింది.

మలూరు ఉల్లిపాయ మార్కెట్ లో కనీస ధర  1500₹.
గరిష్ట ధర  2000₹.

మలూరు లోకల్ మార్కెట్ లో ఎప్పుడు అంత ఎక్కువ రాదు. కానీ రోజుకి 50 క్వింటల్ లేక అంత కన్నా ఎక్కువ వస్తుంది.

ఇవి కూడా చదవండి :-

  1.  టి నర్సీపుర ఉల్లిపాయ మార్కెట్ ధర ల వివరాలు
  2. బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ ధర ల వివరాలు

 





No comments:

Post a Comment

please do respectful comment

Pages