ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ధర ఎంత తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 20 May 2022

ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ధర ఎంత తెలుసా

ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఉల్లిపాయ ధర ఎంత ఉందో మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్.

 బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఒక రోజుకి కొన్ని వేల క్వింటాలు ఇక్కడికి ఉల్లిపాయలు రావడం జరుగుతుంది అయితే రేటు ఎంత ఉంటుంది అని మనం ఈరోజు చర్చించ పోతున్నాము.





 బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్

 ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీలు వచ్చాయి. అవి ఎన్ని క్వింటల్ఇ క్కడికి వచ్చయి తెలుసుకుందాం.
  1.  పూనా ఉల్లిపాయ వెరైటీ
  2.  బెంగళూరు చిన్నసైజు వెరైటీ
  3.  లోకల్ వెరైటీ 
  4.  ఇతర ఉల్లిపాయ రకాలు
 ఇవిిిిిిిిిిి మొత్తం నాలుగు రకాల ఉల్లిపాయ వెరైటీలు  బెంగళూరుుుుుుుుుుుుుు ఉల్లిపాయ మార్కెట్ కి రావడం జరిగి.

పూనా ఉల్లిపాయ రేటు

 పూనా ఉల్లిపాయ వెరైటీ కి సంబంధించినది ఈ రోజు మొత్తం ఎన్ని క్వింటాల్ రావడం జరిగింది అంటే 6329 క్వింటల్ఉ ల్లిపాయ వచ్చాయి.

 ఈరోజు కనీస ధర 800₹.
 ఈరోజు గరిష్ట ధర 1400₹.

 బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ వేరేటి
 ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో బెంగళూరు చిన్న సైజు ఉల్లిపాయ వెరైటీ మొత్తం ఎన్ని క్వింటాల్ వచ్చింది అంటే  1247 క్వింటల్ వొచ్చింది.

ఈరోజు కనిష్ఠ ధర 600₹.
ఈరోజు గరిష్ట ధర 800₹.

 బెంగళూరు లోకల్ ఉల్లిపాయ  వెరైటీ
 ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో లోకల్ ఉల్లిపాయ మొత్తం ఎన్ని క్వింటాల్ ఈరోజు వచ్చింది అంటే  2496 క్వింటల్ రావడం జరిగింది.
ఈరోజు కనిష్ఠ ధర 700₹.
ఈరోజు గరిష్ట ధర 900₹.

 బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఇతర రకానికి సంబంధించిన ఉల్లిపాయ రేటు

 ఈరోజు బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ లో ఇతర రకానికి సంబంధించిన ఉల్లిపాయ మొత్తం క్వింటల్ఇ క్కడికి వచ్చింది అంటే 2497 క్వింటల్ ఉల్లిపాయ వొచ్చింది.

ఈరోజు కనిష్ఠ ధర 900₹
ఈరోజు గరిష్ట ధర 1300₹.

 ఇవి ఫ్రెండ్స్ ఈనాటి బెంగళూరు ఉల్లిపాయ మార్కెట్ మార్కెట్ ధరల వివరాలు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages