రాంనగర్, ములిభాగల్ ప్రధాన మార్కెట్ లో టమోటా ధరలు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 1 December 2021

రాంనగర్, ములిభాగల్ ప్రధాన మార్కెట్ లో టమోటా ధరలు

నమస్కారం మిత్రులారా అందరు ఎలా ఉన్నారు. బాగున్నారా ఏమి చేస్తున్నారు. మరి మార్కెట్ లో కూరగాయలు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా.

రండి కర్ణాటక రాష్ట్రము లో ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. నేను మీకు ఎప్పటికప్పుడు మార్కెట్  వివరాలు అని చెప్తాను.

వెంటనే నోటిఫికేషన్ లు రావడానికి మీరు నా బ్లాగ్ ని ఫాలో అవండి. రండి విషయం లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టమోటా ధర లు గురించి తెలుసుకోండి.

టమోటా మార్కెట్ లో టమోటా కి భారీగా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు వినియోగదరుడు మార్కెట్ లో ఏ కూరగాయలు ఎంత రేట్ ఉందో అడగడానికి కూడా భయం వేస్తుంది.

అంతలా పెరిగిపోయాయి అయితే ఈరోజు టమాట ధరల్ని మీకు చెప్తున్నాను. టమాటా ప్రధాన మార్కెట్ లు. Mulbagal tamota market మరియు Ramnagar Tamota market   ఈ రెండు ప్రధాన మార్కెట్ లో టమోటా ధరలు వివరాలు.

టమోటా ధర రాంనగర్ మార్కెట్

కనిష్ఠ ధర 4500₹ గరిష్ట ధర  6500₹

టమోటా ధర ములిభాగల్ మార్కెట్


ఇక్కడ కూడా టమోటా ధర ఏ మాత్రం తగ్గలేదు.

No comments:

Post a Comment

please do respectful comment

Pages