40 రోజుల జొన్న పంట ఎలా ఉందో చూద్దాం రండి - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 2 December 2021

40 రోజుల జొన్న పంట ఎలా ఉందో చూద్దాం రండి

అమరాపురం డిసెంబర్ 02:-

40 రోజుల జొన్న పంట ఎలా ఉందో చుడండి. మన అమరాపురంలో మరియు ఇంకా చాలా ప్రాంతంలో వేరుశనగ పంట తీసుకున్న తరువాత ప్రతి రైతు సోదరులు ఈ పంట ని వేస్తారు.

ఎందుకంటే పశువులకి మేతగా ఉపయోగ పడుతుంది. ఇది చాలామంది ఆల్టర్నేటివ్ గా కూడా ఈ పంట ను వేయడం జరుగుతుంది.

ఈ జొన్న పంటను పశువులకు మేతగా బాగా ఉపయోగపడుతుంది అందరికీ వేరుశనగ పంటను తీసేసిన తర్వాత ఈ జొన్న పంటను వేసారు.

దీనికి ఎక్కువగా నీళ్లు అందించాల్సిన అవసరం ఉండదు ఇది తక్కువ పెట్టుబడి ఉంటుంది మరియు కలుపు మొక్కలు కూడా తీసి వేయాల్సిన అవసరం ఉండదు.


No comments:

Post a Comment

please do respectful comment

Pages