కొత్తిమీర ఆకు పెరుగుదల గురించి ఈ రోజు తెలుసుకుందాం - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 19 November 2021

కొత్తిమీర ఆకు పెరుగుదల గురించి ఈ రోజు తెలుసుకుందాం

నమస్కారం మిత్రులారా నేను మీ పేరే గౌడ్ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే కొత్తిమీర ఆకు మీకందరికీ తెలిసే ఉంటుంది మరియు అది ఎప్పుడూ కూడా ఉపయోగపడే నిత్యావసర సరుకులు కూడా ఎందుకంటే కొత్తిమీర ఆకులు లేనిది సాంబార్ కూడా ఏ కర్రీ కూడా బాగా రాదు అని ఇక్కడి ప్రజల నమ్మకం.

 ఇప్పుడు కొత్తిమీర ఆకు విత్తనాలు వేసి సుమారు పదకొండు రోజులు అయింది ఇప్పటికీ బాగా మొలకెత్తింది మరియు రోజు రోజు మార్పు కనిపిస్తుంది పెరుగుదలలో.

 నిన్న ఎంత వరకు పెరిగింది మరియు ఈ రోజు ఇంత బాగా కనబడుతుంది నిన్నటి కంటే ఈ రోజు చాలా బాగా కనబడుతుంది.

ఈరోజు బాగా కనబడుతుంది ఇంకా ఒక 15 రోజుల తర్వాత దీన్ని తీసేసి మార్కెట్ కి తీసుకుని వెళ్లి అమ్మ వలసి ఉంటుంది.

 ఫైన్ ఆ చిత్రంలో చూసినట్టుగా ఎంత బాగా ఉందో చూడండి కొత్తిమీర ఆకు ఇది చిన్న చిన్న చెట్లలాగా పెరుగుతూ ఉంది తర్వాత కొన్ని రోజులకు ఇది బాగా పెరుగుతుంది.

 ఇది అన్ని కాలంలో కూడా ఈ నాకు అనేది బాగా పెరుగుతుంది మరియు ఎటువంటి రోగాలు కూడా ఉండవు దీనికి అయితే మరిన్ని ఫోటోలు కోసం కింద చూడండి.

 పైన చిత్రం లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కనబడుతుంది ఈ కొత్తిమీర ఆకు.

1 comment:

please do respectful comment

Pages