వేరుశనగ విత్తనాలను వేసిన తర్వాత వర్షం వస్తే ఏమవుతుందో తెలుసా - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday 21 November 2021

వేరుశనగ విత్తనాలను వేసిన తర్వాత వర్షం వస్తే ఏమవుతుందో తెలుసా

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వర్షం కాస్త విరమించండి అనుకోవద్దు ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి వర్షం సూచనలు కనిపించడం లేదు కావున ఈ రోజు కొంత విరామం దొరికింది ఎందుకంటే ఒక ఐదు రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది.


దీనివలన ఆ వర్షపు నీరు మొత్తం పంట పొలంలో వచ్చి కొట్టుకొని పోయి విధంగా చేసింది కూడా అందుకే చాలా ప్రాంతాలలో ఈ వర్షం మరియు వరద ముంపుకు గురయ్యాయి.


ఇప్పుడు వేరుశనగ విత్తనాలను వేసిన రైతులు కొంచెం బాధ కలిగించే విషయం ఎందుకంటే ఒక ఇరవై రోజుల ముందు రైతులు చాలా అత్యుత్సాహంతో మొత్తం వేరుశనగ విత్తనాలను కానీ అవి మొలకెత్తే సమయంలో వర్షం ఎక్కువగా రావడం వలన అలాగే అవి మునిగిపోయాయి.

 వేరుశనగ విత్తనాలు వర్షంలో మునిగిపోతే ఏమవుతుందో తెలుసా మొత్తం నీటిలో మునిగిపోతాయి అప్పుడు వేరే సంగతి ఎట్లా అనేవి అక్కడే అలాగే ఉంటాయి మొత్తం ఎంత ఇస్తుంది అప్పుడు ఒక చెట్టుపైకి పెరగడానికి అవకాశం లేకుండాపోతుంది అప్పుడు ఎలా ఉందంటే కింద చిత్రంలో మీరు చూడవచ్చు ఎలా ఉంది అనేది.

 మీరు పైన చిత్రంలో చూడవచ్చు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వేరుశనగ విత్తనాలు మొలకెత్తి బాగా కనిపించాల్సిన పొలం ఇప్పుడు ఏమి లేకుండా మొత్తం మీద గా ఉంది.

ప్రభావం వలన ఇలా ఉంది ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వర్షం అనేది ఒక ప్రాంతాన్ని కూడా వదలలేదు కొంచెం మిగతా ప్రాంతాలతో పోలిస్తే మన ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది మరియు ఎక్కడ కష్టమైతే జరగలేదు ఒక ముందుగా వేరుశనగ రైతులకు కొంచెం కలిగించే విధంగా ఉంది ప్రస్తుతానికి.
కొన్నిచోట్ల అయితే మొత్తం మునిగిపోయింది చిత్రంలో మీద ఒక మూడు రోజులు ముందు నీ ఇల్లు భారీగా ఇక్కడ ఉండడం వలన వేరుశనగ విత్తనాలు నీట మునిగిపోయాయి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages