వర్షం ఆగేదెప్పుడు పంటలు కోసేది ఎప్పుడు? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday 18 November 2021

వర్షం ఆగేదెప్పుడు పంటలు కోసేది ఎప్పుడు?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మీకు తెలుసుగా గత కొన్ని రోజుల నుంచి వర్షం ఆపకుండా పడుతూనే ఉంది ఈ మధ్య అయితే ఎక్కడ ఆగడం లేదు వర్షం అందుకే ఈ వర్షం కారణంగా చాలా పంటలు దెబ్బతింటున్నాయి మరియు కోతకు వచ్చిన వరి పంట కైతే మరీ ఘోరంగా మారుతున్నాయి అసలు లోపలికి రావడానికి అవకాశం లేకుండా వర్షం పడుతోంది.


చాలా మంది రైతులు ఇప్పటికే వర్షం కారణంగా చాలా నష్టపోయారు మరియు గట్టెక్కించే లేకపోతున్నారు దీనికి కారణం చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పడుతూనే ఉంది.

మీరు ఈ చిత్రంలో చూస్తున్న వరి పంట ఇప్పటికే కోత చేయవలసి ఉంది కానీ ఈ వర్షం ఆగిపోక పోవడంతో పిలిచినా కూడా నీళ్లు అందులో అలానే ఉన్నాయి ఆ నీళ్లు అక్కడ ఉండడం వలన బయటికి తీయడానికి చాలా కష్టం అందుకే ఇంకా ఎంతవరకు ఉంటుందో మనకు తెలీదు కానీ చాలా నష్టం జరుగుతుంది.

కొన్ని ప్రాంతాలలో ఈ వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇక్కడ కొంత వరకు పర్వాలేదు వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బాగానే ఉంది కానీ వర్షం అలాగే వస్తూ ఉండటంతో ప్రజలు ఎక్కడికక్కడ అంటున్నారు మరియు ఏ పని కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు.

అక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి దీని కారణంగా ఈ విత్తనాలు నీటిలోనే జలమయం అవుతున్నాయి మరియు ఇది పెరగడానికి అవకాశం లేకుండా నీళ్లు అలానే ఉంటున్నాయి ఇలా అయితే చాలా సమస్యలు ఏర్పడతాయి మరియు రాకపోవచ్చు.


No comments:

Post a Comment

please do respectful comment

Pages