వర్షాకాలంలో టెంకాయలు చెట్ల నుండి పడిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అందుకే వాటిని మనం కూడా తీసుకొని వెళ్ళాలి లేకపోతే ఎవరైనా తీసుకొని పోతారు అందుకు ఈరోజు నేను ఇక్కడికి నా సైకిల్ కి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డాయి అని నేను ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాను మొదటి మూడు నాలుగు ఐదు ఒకటి కూడా పడలేదు.
అలాగే ఇక్కడ ఒక నాలుగైదు చెట్లు చెక్ చేసుకుని అక్కడికి వెళ్లగానే అక్కడ ఒక టెంకాయ పడి ఉంది దానిని ఏరుకొని సంచిలో వేసుకుని వేసుకుని ముందుకు సాగిపోయాం అక్కడ ఒక టెంకాయ పడిపోయింది దాన్ని కూడా తీసుకున్నాను సంచిలో వేసుకుని చేసుకున్న తర్వాత ఇంకొక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే పక్కనున్న చెట్టు లో టెంకాయ పడిపోయింది నా ముందే దానిని కూడా తీసుకుని మొత్తం మూడు టెంకాయలు దొరికే ఈ రోజు నిన్నటి తో పోల్చుకుంటే ఈ రోజు చాలా తక్కువ పడినాయి కానీ వర్షం బాగానే వచ్చింది పడిన తర్వాత ఎక్కువ పడతాయి.
పొలంలో ఉన్న టెంకాయలు ఎందుకు ఎందుకు పడిపోతాయి
అని ఇప్పటికైనా టెంకాయలు ఎక్కడికి ఎవరు తీసుకోకుండా ఉండాలంటే మనం రోజు ఉదయాన్నే వచ్చి ఒకసారి చూసుకొని పోవాలి అంటే ఎవరైనా తీసుకుని వెళ్ళి పోతాడు కింద చూద్దాం రండి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయి ఫోటోలు.
ఇవే మిత్రులారా ఈరోజు పడిపోయిన మూడు టెంకాయలు. రెండు టెంకాయలు చాలా చిన్నగా ఉన్నాయి ఒకటి మాత్రం పెద్దగా ఉంది కానీ అందులో ఒకరు లోపల మాత్రం చాలా చిన్నగా ఉంటుంది టెంకాయి.
ఈరోజు నేను అనుకున్న అంత ఎక్కువ టెంకాయలు కూడా లేదు ఇప్పుడు సమయం 12 గంటలు అయింది మధ్యాహ్నం అందుకే ఎవరైనా ఉదయాన్నే చూసుకొని ఉన్న కూడా మనకి దొరకడానికి అవకాశం లేదు.
అయితే అయితే ఈ రోజు మనకి టెంకాయ గురించి ఫోటోలు ఇక్కడ చూడండి.
No comments:
Post a Comment
please do respectful comment