కదిరి కే 6 వేరుశనగ పంట గురించి తెలుసుకుందాం. - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday 21 November 2021

కదిరి కే 6 వేరుశనగ పంట గురించి తెలుసుకుందాం.

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు కదిరి అనే వేరుశనగ పంట గురించి మనం తెలుసుకుందాం ముందుగా మీరు మా బ్లాగ్ ను మొదటిసారిగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.

ఇప్పుడు మనం విషయం లోకి వెళ్లి పోదాం రండి ఈరోజు నేను మా ఊరిలో ఒక పొలంలో కదిరి కె 6 చెందిన వేరుశనగ పంట గురించి ఈరోజు చెప్పబోతున్నాను.

కొద్ది కాలం నుండి ఈ కదిరి కే 6ఈ రకానికి చెందిన నిరసనగా చాలా ప్రఖ్యాతి గాంచినది ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది అని చాలామంది చెప్తూ  ఉంటారు .

 వేరుశనగ పంటను చూసిన ఆ విధంగా మీరు చూడవచ్చు ఈ వేరుశనగ పంటలు ఇలా ఆ పండుతాయి.

Kadiri k6
 ఈ పంటలను పండించే విధానం నీకు తెలుసా దీనిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 ఈ వేరుశనగ విత్తనాలను పొలంలో పెట్టేటప్పుడు ముందుగా మనం పొలాన్ని బాగా మరియు ఏర్పాటు చేసుకోవాలి లేదంటే అది సహకరించదు.

పొలాన్ని ఎంత బాగా సారవంతంగా చేసుకుంటే అంత బాగా పడుతుంది ఈ కదిరి వేరుశనగ పంట. అందుకే రైతులు గమనించాల్సిన విషయం ఈ వేరుశెనగ పంట వేసేటప్పుడు  రైతులు సరైన  పద్ధతులు పాటించక పోతే  చాలా నష్టాల పాలు అవుతారు.

ఈ kadiri k6 వేరుశనగ పంటను వేయడానికి రైతులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు తెలుసా

 వేరుశనగ పంట ఎక్కువగా దిగుబడి ఇస్తుంది మరియు మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉంది అందుకే ఈ పంటని వేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

 ఈ పంట కి మార్కెట్లో ఎక్కువగా రేటు ఉంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages