ఇప్పుడు మనం విషయం లోకి వెళ్లి పోదాం రండి ఈరోజు నేను మా ఊరిలో ఒక పొలంలో కదిరి కె 6 చెందిన వేరుశనగ పంట గురించి ఈరోజు చెప్పబోతున్నాను.
కొద్ది కాలం నుండి ఈ కదిరి కే 6ఈ రకానికి చెందిన నిరసనగా చాలా ప్రఖ్యాతి గాంచినది ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు .
Kadiri k6
ఈ పంటలను పండించే విధానం నీకు తెలుసా దీనిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఈ వేరుశనగ విత్తనాలను పొలంలో పెట్టేటప్పుడు ముందుగా మనం పొలాన్ని బాగా మరియు ఏర్పాటు చేసుకోవాలి లేదంటే అది సహకరించదు.
పొలాన్ని ఎంత బాగా సారవంతంగా చేసుకుంటే అంత బాగా పడుతుంది ఈ కదిరి వేరుశనగ పంట. అందుకే రైతులు గమనించాల్సిన విషయం ఈ వేరుశెనగ పంట వేసేటప్పుడు రైతులు సరైన పద్ధతులు పాటించక పోతే చాలా నష్టాల పాలు అవుతారు.
ఈ kadiri k6 వేరుశనగ పంటను వేయడానికి రైతులు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు తెలుసా
వేరుశనగ పంట ఎక్కువగా దిగుబడి ఇస్తుంది మరియు మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉంది అందుకే ఈ పంటని వేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ పంట కి మార్కెట్లో ఎక్కువగా రేటు ఉంది.
No comments:
Post a Comment
please do respectful comment