ఇక్కడ మనకి దగ్గరగా ఉన్న పట్టణం మరియు కర్ణాటకలో ఉన్న దగ్గరగా ఉన్న పట్టణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని పట్టణాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఆ పట్టణాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం మరియు పావగడ నుంచి ఆ పట్టణాలు ఎంత దూరంలో ఉన్నాయి.
ఒకసారి చూసేద్దాం ఎవరైనా ఈ బ్లాగ్ ని మొదటిసారిగా చదువుతూ ఉంటే కచ్చితంగా మీరు ఫాలో అవ్వండి.
Distance from Pavagada to kalyanadurgam
Distance from Pavagada to hiriyur
Distance from Pavagada to Madakasira
Distance from Pavagada to challakere
Distance from Pavagada to penukonda
Distance from Pavagada to Hindupur
పావగడ నుండి కళ్యాణదుర్గం వరకు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంది మరియు ఇక్కడ కర్ణాటక లో దగ్గరగా ఉన్న పట్టణం చల్లకేరే ఉంది సుమారు 75 కిలోమీటర్ల దూరం ఉంది పావగడ నుంచి చల్లకేరే.తర్వాత పావగడ నుండి హిందూపూర్ కి 45 కిలోమీటర్ల దూరం పావగడ నుండి మడకశిర కు కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే మనకు పోయినసారి విడుదలయిన కేజిఎఫ్ సినిమా ఏ థియేటర్ లో రిలీజ్ చేయడం జరిగింది అని ఒకసారి మనం చూద్దాం రండి.
Kgf movie release date in pavagada
Kgfchapter2 movie release date in pavagada
Cinema halls in pavagada
ఇక్కడ పావుగడ లో ఎక్కువగా థియేటర్లు లేవు కేవలం రెండు థియేటర్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా చాలా పురాతనమైనవి.
ఇక్కడ పావగడ లో అతి ప్రసిద్ధమైన దేవాలయం ఉంది అది శని మహాత్మ దేవాలయం శనివారం ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు శనిమహాత్మ దేవుడిని దర్శించుకోవడానికి.
ఇంకా చెప్పాలి అంటే ఈ పావగడ అని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.
Shanimahathma temple in pavagada
Why shanimahathma temple famous in pavagada
పావగడ లో వెలసిన శనిమహాత్మ దేవాలయం ఎందుకు ఫేమస్ అయి ఉంది తెలుసా ఇక్కడ ఎక్కడి నుంచో భక్తులు తరలి వచ్చి ఉండడానికి కారణం ఎవరికైనా శని గాని దరిద్రం గాని అలాంటివి ఎప్పుడు వెంటాడుతున్నా ఈ దేవుడిని ఒకసారి దర్శించుకుంటే ఖచ్చితంగా అది మొదలవుతుంది మరియు ఇంకా దేవుడు మీకు మంచి సంపద నాన్ మరియు ఆరోగ్యం ఇస్తాడని భక్తుల నమ్మకం.
No comments:
Post a Comment
please do respectful comment