రండి మనం ఈరోజు ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అది ఏంటి అంటే మన హిందూ మతం లో చాలా పండుగలు ఉన్నాయి ఒకటి కాదు మూడు కాదు ఎన్నో పండుగలు ఈ మాసంలోనే ఒకటి లేదా రెండు పండుగలు వస్తూ ఉంటాయి కానీ వీటిని ఒక 20 సంవత్సరాల ముందు ఎలా ఎలా పండుగను జరుపుకునేవారు లో ఒకసారి మనం ఒక జ్ఞాపకం లా ఒక తీపి జ్ఞాపకం లా మనం ఒకసారి నెమరు వేసుకుందాం రండి.
Important festivals in india
ఇప్పుడు ప్రస్తుతానికి హిందూ మత సంప్రదాయం ప్రకారం ఎక్కువ పండుగలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి మనకి ఒకసారి మన ఇండియన్ క్యాలెండర్ ని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ప్రతి సారి పండగలు వస్తూనే ఉంటాయి మన హిందూ సంప్రదాయంలో.
ప్రస్తుతానికి ఒక రెండు సంవత్సరాల నుంచి మనం ఎలాంటి పండుగను అయినా కూడా చాలా సున్నితంగా చేస్తున్నాము కానీ 20 సంవత్సరాల ముందు మన హిందూ పండుగలను ఘనంగా నిర్వహించారు.
చాలా సాంప్రదాయబద్ధంగా మన పండుగలను ఆచరించేవారు మరియు అప్పుడు వస్త్రధారణ చాలా సాంప్రదాయంగా ఉండేది మరియు మీరు ఇలాంటి జ్ఞాపకాలను ఎప్పుడు ఒకసారి తెచ్చుకుందాం రండి.
Top Festivals in india For Hindus
- Ugadi
- Deepavali
- Sankranthi
- Shivarathri
- Dasara
మిత్రులారా పైన తెలిపిన పండగలు మనకి ఎక్కువగా చాలా ఘనంగా నిర్వహించే పండుగలలో దానికంటే ఇంకొక పండుగ ఉంది అది ఏంటంటే వినాయక చవితి పండుగను నిర్వహించినట్లు మన దేశంలో ఎక్కడ నిర్వహించారు అంత బాగా నిర్వహిస్తారు మన దేశ సంప్రదాయాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వినాయక చవితి పండుగ రోజున చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ చెన్నై మరియు కోల్కతా ముంబై అటువంటి పెద్ద పెద్ద నగరాలలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వినాయక చవితి పండుగను.
How we celebrate ugadi festival....
మిత్రులారా మనకి ఉగాది పండుగ అంటే వసంతరుతువు అప్డేట్ ఇస్తూ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఉన్న వాతావరణం ఉగాది పండుగ రోజు అందరూ వాళ్ళ ఇంటి వాకిలి తోరణాలు కట్టి మామిడి తోరణాలు కట్టి మరియు మరియు ఉగాది పచ్చడి మరియు చాలా మంచి రుచికరమైన పిండి వంటకాలు చేస్తారు.
సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు ఇంకా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు మరియు ఇంకా ఎవరైనా వాళ్ల ఇంట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉగాది పండుగ రోజున.
ఈ ఉగాది పండుగ రోజున ఆ ఉగాది పచ్చడి చేస్తారు మరియు ముఖ్యంగా ఈ పండుగను మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తారు అది మొదటి రోజు ఇంటికి చాలా శుభ్రపరుస్తారు.
ఈ ఉగాది పండుగ రోజున ప్రతి కుటుంబంలోనూ చాలా సంతోషం మరియు వాళ్ళ బంధువులు అందరూ ఒకచోట కలిపి ఈ పండుగను చేసుకుంటారు.
ఈ ఉగాది పండుగ కు ముందు ఆ చట్టంలో ఉన్న ఆకులన్ని రాలిన పోయి కొత్త చిగురు చిగురిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి మామిడి తోరణాలు కడతారు.
How we celebrate deepavali festival
మిత్రులారా నీకు ఒక విషయం తెలుసా ఈ దీపావళి పండుగ మన హిందువుల పండుగలలో కూడా అతి ముఖ్యమైనది మరియు చాలా పురాతనమైనది దీనికి ఎంతో చారిత్రాత్మకమైన కథ ఉంది ఆ కథను తెలుసుకోవాలంటే మీరు రామాయణం చదవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి.
దీపావళి పండుగ రోజున ఏమేం చేస్తారు మరియు ఎలాంటి పనులు చేస్తారో తెలుసా. ప్రతి దీపావళి రోజు రాత్రికి వాకిటి ముందర దీపాలు పెడతారు మరియు గోమాతను కూడా పూజించడం జరుగుతుది దీపావళి పండుగ రోజున.
దీపావళి పండుగ రోజున అందరూ కలిసి వాళ్ల పశువులను బయటకి బాగా అలంకరించి వాటికి కూడా పూజలు చేస్తారు.
ఈ పండుగ రోజున అందరూ మంచి బట్టలు ధరించి చాలా సాంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహిస్తారు మరియు పటాసులు కూడా కలుస్తారు ఈ పండుగ రోజున.
How we celebrate sankranthi festival (pongal)
మిత్రులారా మన కి జనవరి కొత్త సంవత్సరం లో మనకి మొదటి పండుగ వచ్చి ఏ పండుగ అని అనుకుంటారు తెలుసా మీకు అది ఇదే ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ.
ఆంగ్లేయుల క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటిసారిగా వచ్చే హిందువుల ప్రత్యేక పండుగ అది సంక్రాంతి దీనిని ఒక రాష్ట్రంలో ఒక విధంగా పిలుస్తారు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఇదే దీనిని పొంగల్ పండుగ అని పిలవడం జరుగుతుంది ఇతర రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో దీనిని సంక్రాంతి అని పిలుస్తారు ఈ సంక్రాంతి పండుగకు ఒక చాలా ప్రత్యేకమైన కథ ఉంది ఫ్రెండ్స్.
ఈ సంక్రాంతి యొక్క పండుగ ప్రత్యేకత ఏంటి అంటే ఆ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేయడం జరుగుతుంది మరియు వాళ్ళ ఇంటి ముందు చాలా బాగా అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు మరియు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు అది ముఖ్యంగా బోగీలు కూడా పోస్తారు మరియు భోగి మంటలు వేస్తారు ఉదయాన్నే లేచి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజున కోడి పందాలు కూడా నిర్వహిస్తారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో.
ఇంకా తమిళనాడులో అయితే జల్లికట్టు అనే తమిళనాడు సాంప్రదాయం ఎప్పుడు నుంచో ఇది అలాగే కొనసాగుతూనే ఉంది
How we celebrate Shiva rathri festival
మిత్రులారా హిందువుల 5 చాలా పెద్దగా పండుగలలో ఈ శివరాత్రి పండుగ రోజు కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పండుగ శివరాత్రి పండుగ రోజున అందరూ కలిసి జాగరణ చేయడం జరుగుతుంది అంటే నైట్ ఎవరు కూడా నిద్రపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ పండుగ రోజున అందరూ శివునికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఇలాంటి రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ కి చాలా ప్రత్యేకత ఉంది.
How we celebrate dasara festival
ఫ్రెండ్స్ దసరా పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వాతావరణం నెలకొల్పుతుంది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వస్తువులు అంటే వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులకు పూజలు నిర్వహిస్తారు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పరిశ్రామిక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఇది ఒక ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరికీ ఫ్యాక్టరీలలో పూజలు నిర్వహించి పూజలు నిర్వహించి మరియు వాళ్ళకి వాళ్ళ ఓనర్ లు మంచి మంచి బట్టలు ఇవ్వడం మరియు స్వీట్లు పంచడం మరియు బోనస్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎక్కువగా డబ్బు వాళ్ళకి అందుతుంది ఎందుకు అంటే ఈ పండుగ రోజున అందరూ ఆయుధపూజ అని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఆ ఆయుధ పూజ తర్వాత ఒక రెండు రోజులు ఫ్యాక్టరీలకు హాలిడే లు ఇవ్వడం జరుగుతుంది అంటే సెలవులు ప్రకటిస్తారు వాళ్ళు కార్మికులంతా వల్ల స్వస్థలాలకు వెళ్తుంటారు.
ఇవి ఫ్రెండ్స్ హిందువుల్లో సాంప్రదాయబద్దంగా నిర్వహించే పండుగలు మరియు వాటి ప్రత్యేకత కథనాలు మరియు ఇంకా చాలా పండుగలు ఉన్నాయి హిందువులలో ఉదాహరణకి రక్షాబంధన్ మరియు వినాయక చవితి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే వినాయక చవితి తర్వాత ఈ పండుగలు ఎక్కువగా ప్రఖ్యాతి గాంచినవి మరియు చాల పురాతనమైనవి అందరూ ఈ పండుగలను నిర్వహించకుండా ఎవరు ఉండలేరు ఉండరు కూడా.
No comments:
Post a Comment
please do respectful comment