నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాను గత కొన్ని రోజుల నుంచి ఇది ఎలా వచ్చింది అంటే అంటే నేను నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు అలా అలవాటు అయింది.
ఈ నిద్రలేమి సమస్యతో చాలా బాధ వస్తాయి అవి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ముందుగా మనకి అనవసరంగా ఆందోళన రావడం మరియు విసుగు అనిపించడం మరియు ఇతర మానసిక ఒత్తిడికి లోనవడం లాంటివి జరుగుతుంటాయి నిద్రలేమి సమస్య తగ్గించాలంటే మనం ఏమి చేయాలి.
ముందుగా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే మనకి ఈ నిద్రలేమి సమస్యలని అధిగమించడానికి ఆయన కొన్ని సలహాలను అందిస్తారో ఆ సలహాలు పటించాలి.
నిద్రలేమి సమస్య ఎక్కువగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లో ఉండే వాళ్ళకి మరియు అంతకంటే ఎక్కువగా వయస్సు ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు కారణం రకరకాల మానసిక ఒత్తిడికి లోనవడం వలన ఈ నిద్రలేమికి కారణం అవుతుంది దీన్ని అధిగమించాలంటే ముందుగా మనం చేయవలసింది. ఇటువంటి విషయాన్ని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఆలోచిస్తే ఈ నిద్రలేమికి అలవాటు అవుతుంది.
నిద్రలేమిని అధిగమించడమెలా కి చేయవలసిన పనులు
ఈ నిద్రలేమినిిిిిిిిిిిి అధిగమించడమెలా నికి మనం ఎలాంటి పనులు చేయాలి.ఎలాంటి పనులు చేయకూడదు అని ఒకసారి చూద్దాం.
ఎక్కువగా ఈ నిద్రలేమి సమస్య ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం ఒకటి కంటే ఎక్కువ సార్లు కాఫీ తాగడం అలవాటు ఉంటే కచ్చితంగా ఈ నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
తర్వాత మీరు ఏ వ్యసనాలకు అయితే అలవాటుపడి ఉంటారో వాటిని మీరు తీసుకోకపోతే కచ్చితంగా మీకు ఈ నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఉదాహరణకి మీరు ఎక్కువగా పొగ తాగుతున్నారా అనుకోండి సడన్ గా మీరు ఆ పొగ తాగడం ఆపేస్తే ఈ నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
ఇంకా మీరు మందు తాగే అలవాటుంటే మీరు అస్తమానం మందు తాగుతూ ఉండి మీరు ఎప్పుడైనా మధ్యలో ఆపేస్తే కచ్చితంగా ఈ నిద్రలేమి సమస్యకు గురి అవుతారు అప్పుడు మన ఆరోగ్య సమస్య దెబ్బతింటుంది.
మీరు ఎప్పుడైనా రక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీకు దానిపైన ఎక్కువగా ఆలోచించి మీరు దాని గురించి ఆలోచిస్తూ నిద్ర రాకుండా కొట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయి.
నిద్రలేమిని ఎలా నిర్మూలించాలి
నిద్రలేమిని ఎలా నిర్మించాలి అంటే మనం ముందుగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోవటానికి ప్రయత్నించాలి ఒకవేళ నిద్రలేమి మరీ గా ఎక్కువగా అలవాటు అయితే మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి ముందుగానే మనం ఒక డాక్టర్ని సంప్రదించి మనకి ఉన్న సమస్యని వివరించాలి తర్వాత ఆయన సలహా మేరకు ఆయన చెప్పిన సలహాలు పాటించాలి.
మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి ఎప్పుడైనా ఒకవేళ మన సొంత నిర్ణయాలతో ఏ పని కూడా చేయకూడదు ఎందుకంటే ముందు ముందు సమస్యలు ఎదురవుతాయి అందుకే మనం చేయవలసింది డాక్టర్ల సలహాలు తీసుకోవాలి తర్వాత వాటిని పాటించాలి ఇవి ముఖ్యంగా నిద్రలేమి సమస్యను నిర్మూలించడానికి దోహదపడతాయి.
No comments:
Post a Comment
please do respectful comment