Uma Telugu Traveller YouTube Channel Income - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 20 June 2021

Uma Telugu Traveller YouTube Channel Income

హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం చాలా మంది యూట్యూబ్ ఛానల్ లో ప్రారంభించి డబ్బు ఎలా సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు మనం ఎవరైతే టాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో ఎంతమంది ఎంత డబ్బులు సంపాదించడం అనేది దాని గురించి తెలుసుకుంటే కనుక మనకి ఎక్కువగా ప్రాచుర్యం లో ఉన్నా ఉమా తెలుగు ట్రావెలర్ సంపాదన ఎంతో తెలుసా నెలకి.

 ఉమా తెలుగు ట్రావెలర్ కి ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ లో మొత్తం ఐదు లక్షల మంది subscribers ఉన్నారు.

 ఉమా తెలుగు ట్రావెలర్ కి రోజుకి యావరేజ్ గా ఇరవై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకూ ఒక రోజుకి రావడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన ఆదాయం.
Uma Telugu Traveller income 💲



No comments:

Post a Comment

please do respectful comment

Pages