Top Telugu Travellers - Top Telugu Travelling Channels - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 20 June 2021

Top Telugu Travellers - Top Telugu Travelling Channels

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా.

 ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వెళ్లి రావాలి అంటే మరియు వాళ్ళ ప్రయాణం బాగా జరగాలి అని అందరికీ ఉంటుంది కానీ ప్రపంచ దేశాలను చూడాలని ప్రతి ఒక్కరికీ ఒక కళగా ఉంటుంది కానీ దానిని ఒక కొంతమంది మాత్రమే దాన్ని నెరవేర్చుకున్న గలరు అందుకే ఇప్పుడు అలా వాళ్ల కలల్ని నిజం చేసుకున్నవారు కొంత మంది ఇక్కడ ఉన్నారు.

 ప్రపంచ దేశాలను తిరగాలని ఎవరికీ ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికీ ఒక ఆశ ఉంటుంది మనం ఆ దేశానికి వెళ్లి వాళ్ళ సంప్రదాయాలు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా అలా ప్రయాణించి ఒక దేశాన్ని చూసి రావడం అంత తేలిక కాదు.

 అందుకే చాలామంది వేరే దేశాల ను చూడలేక యూట్యూబ్ లో ఎవరైతే బాగా దేశాలను తిరిగి వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మన తెలుగు ట్రావెలర్స్ ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో కొంతమంది గురించి నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం.

Top Telugu Travellers 

  1. Uma prasad
  2. Ravi prabhu
  3. Anvesh
Top Telugu Travellers -YouTube channels



  1. Uma Telugu traveller
  2. Ravi Telugu traveller
  3. Naa anveshana
 ఫ్రెండ్స్ పైన తెలిపిన ముగ్గురు చాలా టాప్ తెలుగు ట్రావెలర్స్ గా పిలవబడుతున్నారు ప్రస్తుతానికి వీళ్లు చాలా దేశాలు వెళ్లారు ఇందులో ఎవరు ఎన్ని దేశాలు వెళ్లారు అని ఒకసారి మనం చూస్తే కనుక ఆ ప్రపంచంలో రవి ప్రభు 186 దేశాలు చూశారు ఇంతవరకు.

 మరి ఎవరి సంపాదన ఎక్కువగా ఉంది ఒకసారి మనం చూసేద్దాం రండి ఇప్పుడు ఎక్కువగా subscriberz ఎవరికి ఉన్నాయి.

 Uma Telugu traveller :-
 ఉమా తెలుగు ట్రావెలర్ గా పిలువబడుతున్న ఉమా ప్రసాద్ గారు ఇప్పుడు ఆఫ్రికా దేశాలు మొత్తం దర్శించడం జరిగింది చాలా ఆయన అనుభవాలను యూట్యూబ్ ఉమా తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన అనుభవాలను మరియు ఆయన అభిప్రాయాలను ఆ చానల్ ద్వారా పంచుకుంటున్నారు ప్రస్తుతానికి ఉమ తెలుగు ట్రావెలర్ కి 5 లక్షల subscribers ఉండడం జరిగింది చాలా అద్భుతంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న కష్ట కాలంలో ఇంత మంది subscribers రావడం చాలా గొప్ప విషయం.

also read:- ఉమా తెలుగు ట్రావెలర్ సంపాదన ఎంతో తెలుసా

Ravi Telugu traveller :-

 రవి తెలుగు ట్రావెలర్ అని పిలువబడుతున్న రవి ప్రభు గారు అమెరికాలో స్థిరపడ్డారు ఆయన స్వస్థలం వచ్చేసి విశాఖపట్టణం. ఆయన ఇప్పటివరకు 186 దేశాలను దర్శించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఇప్పటి వరకూ తెలుగు లో ఎక్కువగా దేశాలను చూసిన మొట్టమొదటి తెలుగు ప్రపంచ ప్రయాణికుడు రవి ప్రభు గారు.

 మరి ఈయన కి ఎంత మంది subscriberz ఉన్నారో తెలుసా?
 రవి తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆగస్టు 9 2020 నా ప్రారంభించబడింది ఇంత ప్రస్తుత కాలంలో ఈ రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది ఉండడం జరిగింది.

Naa anveshana:-

 ఇంకా అన్వేష్ తెలుగు ట్రావెలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ ఈ ఛానల్ కూడా చాలా ప్రఖ్యాతి పొందిన ఛానల్ కావడం మనమందరం గమనించాల్సిన విషయం కాకపోతే ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్స్ తర్వాత మన నా అన్వేషణ ఛానల్ ఎక్కువగా ప్రాముఖ్యతను సంపాదించుకుంది అన్వేష్ ఇప్పటివరకూ ప్రపంచంలో యాభై ఆరు దేశాల ను విజిట్ చేయడం జరిగింది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages