Disha SOS women safety Application Review 2021 - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 29 June 2021

Disha SOS women safety Application Review 2021

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి ముఖ్యంగా ఆడవాళ్లపై ఎన్నో ఘోరాలు మరియు నేరాలు కి పాల్పడుతుంటారు మన సమాజంలో ఇలాంటి నేరాలను అరికట్టడానికి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని తీసుకురావడం జరిగింది ఆ అప్లికేషన్ పేరు ఏంటో తెలుసా...Disha SOS Application


ఈ disha sos అప్లికేషన్ ద్వారా స్త్రీలకు లక్షణాలను అందించడానికి ఈ అప్లికేషన్ను తయారు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కడైనా ప్రమాదంలో ఉంటే ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

How Is Disha SOS android application

 ఈ disha sos ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఎస్ అనే దానిపైన మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.

 అతి కొద్ది క్షణాలలోనే అక్కడికి పోలీసులు చేరుకొని మిమ్మల్ని ప్రమాదం నుంచి రక్షిస్తారు.

 ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో మరియు ఆపిల్ ప్లే స్టోర్ లో రెండింటిలోనూ అందుబాటులో ఉంది...ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఈ అప్లికేషన్ని రావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని పైన అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే స్త్రీలను రక్షించడం.

 ముఖ్య గమనిక: disha sos ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పనిచేస్తుంది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages