నా వయసు 27 సంవత్సరాలు. నేను ఇప్పటి వరకు నా జీవితాన్ని వృధా చేసాను, కాని ఇప్పుడు నేను ఐబిపిఎస్ ఆఫీసర్ కావాలని గ్రహించాను. ఇది సాధ్యమేనా? నేను చాలా ఆలస్యం అవుతున్నానా? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday 22 June 2021

నా వయసు 27 సంవత్సరాలు. నేను ఇప్పటి వరకు నా జీవితాన్ని వృధా చేసాను, కాని ఇప్పుడు నేను ఐబిపిఎస్ ఆఫీసర్ కావాలని గ్రహించాను. ఇది సాధ్యమేనా? నేను చాలా ఆలస్యం అవుతున్నానా?

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి ఏంటి తెలుసా పైన మీరు హెడ్ లైన్ లో చదివే ఉంటారు నా వయసు 27 సంవత్సరాలు నేను ఇప్పటికీ జీవితాన్ని చాలా వృధా చేశాను ఎందుకంటే ఇప్పుడు నేను" Ibps"  ఆఫీసర్ ని అవ్వాలి అనుకుంటున్నాను కానీ ఇది సాధ్యమవుతుందా.

 ఇక్కడ ఒక అతను ఏం అడుగుతున్నాడు అంటే అతను సుమారు గత నాలుగు సంవత్సరాల నుంచి బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటూ బ్యాంకు జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ఇందులో ఆయన అంత విఫలం అవ్వడం జరిగింది.ఆయన ఇప్పటివరకు వ్రాసిన పరిసరాల్లో ఒక దాంట్లో కూడా ఒత్తిడి మరియు అర్హత సాధించలేదు ఆ ఉద్యోగానికి అందుకే ఆయన ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఫైనల్ గా ఆయన ఐబీపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా ఇప్పటికే 27 సంవత్సరాలు పూర్తి అయింది.

 ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయిపోతే వయోపరిమితి కూడా తగ్గిపోతుంది అందుకే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఈయన చేసిన తప్పులు ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఈయన తప్పు లేకపోవచ్చు కానీ ఇంటికి వచ్చిన పరిస్థితుల్లో తప్పు వస్తుంది ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలు బ్యాంకింగ్ కోచింగ్ కి వెళ్లి ఇలా చాలా దురదృష్టకరం మరియు ఇంకొకటి.

 చాలా మంది బ్యాంకింగ్ కోచింగ్ కానీ వెళ్తూ ఉంటారు కానీ అక్కడ చాలా పోటీ ఉంటుంది ఎంత అంటే మీరు ఒకసారి కోచింగ్ సెంటర్ కి వెళితే అక్కడ లక్షల్లో అభ్యర్థులు ఉంటారు.

 కానీ అక్కడ ఎవరికి వస్తుంది ఏమీ అనేది చాలా కష్టం అందుకే మనం ఏదైనా సరే అది ఉద్యోగమైనా సరే పెళ్లి అయినా సరే ఏదైనా సరే మనం ఏ వయసులో చేసుకోవాలి వయసులో చేసుకోవాలి లేకపోతే చాలా కష్టం.

 చివరికి ఇలా మనం ఏదో ఒక పని చేసుకో అని ఆ ఆ జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది అందుకే మీరు ఏ టైం సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి బావుంటుంది లేకపోతే ఆ సమయం మించిపోతే ఆ పని వృధా అవుతుంది మరియు అది విజయవంతం అయితే కచ్చితంగా అవ్వదు.


No comments:

Post a Comment

please do respectful comment

Pages